32సంవత్సరాలుగా బాధతో బ్రతుకుతున్న మహిళ.. ఎక్స్ రే తీసి చూడగా మూర్చపోయిన భర్త.

1184

32 సంవత్సరాలుగా ఆమె ఎంతో నొప్పిని భరిస్తూ బ్రతికింది. చూడడానికి బాగానే అనిపించినా, లోప‌ల ఏదో ఒక నొప్పి అని ఎప్పుడూ భ‌ర్త‌, బంధువుల‌కు చెబుతుండేది. అయితే ఆమె ఆవేద‌న‌ను ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఆమెకు పిచ్చి పట్టిందని అంద‌రూ అనుకున్నారు. ఏమీ లేకున్నా కూడా నొప్పి నొప్పి అని చెబుతోండ‌డంతో ఆమెకు పిచ్చి ప‌ట్టింద‌ని అందరూ అనుకున్నారు.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

పలువురు వైద్యులను సంప్రదించింది.. కానీ వారు ఆమెకు ఏమైందో గుర్తించలేకపోయారు. ఆమె రిపోర్ట్ ను చూసి ఏ డాక్టర్ కూడా ఓ అంచనాకు రాలేకపోయారు.అయితే చివరికి ఇప్పుడు ఆమెకు ఎక్స్ రే తీయించగా నివ్వెర‌పోయే వాస్త‌వం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆమె భర్త షాక్ కు గురయ్యాడు. ఇంత‌కు ఆమె శ‌రీరంలో ఏమున్నాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.ఆమె శ‌రీంరంలో ఏమున్నాయో తెలుసా.. 22 సూదులు ఆమె శ‌రీరంలో ఉన్నట్లు తెలిసింది.

Image result for wife and husband

ఆమె శరీరంలోకి అన్ని సూదులు ఎప్పుడు ఎలా వచ్చాయా అన్నది ఎవరికీ అర్దం కావ‌డం లేదు. దాదాపు 32 సంవత్సరాలుగా ఆమె ఇలా బాధతో బ్రతుకుతోంది. ఈ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని గోరఖ్ పూర్ కు చెందిన షాయరా అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. షాయరా, ఎహసాన్ అలీతో 1985లో పెళ్ళి అయింది. వీరికి నలుగురు పిల్లలు. అయితే ఆమెకు అప్పటి నుండి తనకు ఏదో అవుతోంది.. శరీరంలో ఏదో నొప్పిగా ఉంది అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది.

Image result for x rays stomach

దీంతో 1986 నుండి 2008 వరకూ పలు ఆసుపత్రులకు తీసుకొళ్లి చూపించాడు ఆమె భర్త. చాలా మంది ఆమెకు మైండ్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు.ఆ త‌ర్వాత ఆమె గోరఖ్ పూర్ లోనూ, ఢిల్లీలోనూ పలువురు వైద్యులను సంప్రదించింది.. కానీ వారు ఆమెకు ఏమైందో గుర్తించలేకపోయారు ఆ త‌ర్వాత 2008లో ఢిల్లీ లోని ఎయిమ్స్ కు కూడా తీసుకొని వెళ్ళారు.

Related image

కానీ అక్కడ కూడాఎటువంటి లాభం లేదు. ఆమె రిపోర్ట్ ను చూసి ఏ డాక్టర్ కూడా ఓ అంచనాకు రాలేకపోయారు. అయితే ఇప్పుడు వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయగా ఆమె శరీరం నుండి కొన్ని సూదులు బయటకు వచ్చాయి. ఏకంగా ఆమె శరీరం లో 22 సూదులు ఉన్నట్లు తెలిసింది.

Image result for x rays stomach

దీంతో వైద్యులు ఆమెకు ఎలా వైద్యం చేయాలా అని తలపట్టుకుంటున్నారు. ఆమె శరీరంలోని చాలా భాగాలలో ఈ సూదులు ఉండడంతో ఎలా లోపలి వెళ్ళాయా అన్నది కూడా డాక్ట‌ర్ల‌కు అంతు చిక్కడం లేదు…దాదాపు 32 సంవ‌త్స‌రాల నుంచి ఆమె ఇలా బాధ‌ప‌డింది. ఇది చూసిన ఆమె భ‌ర్త‌, డాక్ట‌ర్లు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.