Breaking News:హాస్యనటుడు గుండు హనుమంతరావు హ‌ఠాన్మ‌ర‌ణం ..శోక సంద్రం లో సిని పరిశ్రమ

0
263

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాద పడుతున్న
హనుమంతరావు….ఈమధ్య ఒక టివి షోలో పాల్గొన్నప్పుడు తన అనారోగ్యాన్ని ప్రస్తావించండంతో అందరికి ఈ విషయం తెలిసింది.. వెంటనే సహనటులు ఆర్దిక సహాయం చేశారు.ఈ మధ్యనే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు ఇంతలోనే ఇలా జరగడం విషాదం..

కానీ ఎవరు ఊహించని విధంగా ఆయన 61 ఏళ్ల వయసులో తుది శ్వాసను విడువడం అందరిని శోక సంద్రంలో ముంచేసింది. హైదరాబాదు, ఎస్‌ఆర్ నగర్‌లోని స్వగృహంలో ఇప్పుడు విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తను విన్న సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. గుండు హనుమంత రావు 18 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ప్రవేశించి దాదాపు 400 పైగా సినిమాల్లో నటించారు.

వాటా