MLA దవడ పగలగొట్టిన లేడీ కానిస్టేబుల్

0
1270

చేతి లో అధికారం ఉంది కదా అని దురుసుగా ప్రవర్తిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి జరిగింది ఒక ఎమ్మెల్యే విషయంలో . మహిళా కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించి, ఆమె చేతే పరువు తీయించుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే..

ఈ క్రింది వీడియో చూడండి.

విషయం ఏంటంటే ..

కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం కోసం, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ షిమ్లాకు వెళ్లారు. అదే సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశాకుమారి, లోపలికి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో, ఆశాకుమారికి కోపం నషాళానికి అంటింది. ఆ కోపంలో తన ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ పై ఆమె చేయిచేసుకున్నారు.

Image result for mla ashakumari congress

అయితే డ్యూటీ లో ఉన్న నన్నే కొడతావా అనుకోని .. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తిరిగి ఆశాకుమారి దవడ పగలకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆశాకుమారి తో పాటు అక్కడున్నవారు షాక్ అయ్యారు.

Image result for mla ashakumari congress

కోపం తో ఊగిపోతున్న ఇద్దర్నీ అక్కడ ఉన్న కార్యకర్తలు, పోలీసులు అడ్డుకుని పక్కకు తీసుకెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది .. పలురకాల కంమెంట్లు వినిపిస్తున్నాయి.

Related image

ఐతే ఘటనపై ఎమ్మెల్యే ఆశాకుమారి స్పందించారు. అక్కడ గందరగోళంగా ఉంటె అందులో ఆమె నన్ను తోసేయడంతో కోపం పట్టలేక చేయిచేసుకున్నాను. ఐతే ఆమె తల్లిలాంటి దానిని నేను. నా తప్పుకు క్షమించమని కోరుతున్నాను అని ఆశ క్షమాపణ చెప్పారు… కానీ మహిళా కానిస్టేబుల్ నుంచి మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు..

Related image

ఐతే ఎమ్మెల్యే ఆశాకుమారి క్షమాపణ అడగటం ఇక్కడ ఆమె పై పాజిటివ్ లో కంమెంట్లు వస్తున్నాయి .. మహిళా కానిస్టేబుల్ కూడా స్పందిస్తే బాగుంటుంది .. ఆమె క్షమాపణ చెప్పాలి అని కొంతమంది అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

వాటా