హోటల్స్, థియేటర్స్, ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో కింది భాగాన్ని ఖాళీగా ఎందుకు ఉంచుతారో తెలుసా

0
400

మాల్స్‌, థియేటర్స్‌, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టులు.. ఇలా చాలా వ‌ర‌కు ప‌బ్లిక్ ప్లేసెస్‌లో ప‌బ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి . అయితే ఈ టాయిలెట్స్ లో ఎక్కువ‌గా వెస్ట‌ర్న్ టైప్‌లో ఉండే టాయిలెట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఈ విష‌యాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు క‌దా. అయితే వాటి కింది భాగం ఖాళీగా ఉంటుంది. అవును, మీరు గ‌మ‌నించే ఉంటారు లెండి.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

అయితే వాటి చూస్తే మ‌న‌కు ఒక విష‌యం తెలుస్తుంది. ఏంటంటే వాటికి డోర్స్ ఉంటాయి కానీ, కింది భాగంలో ఓపెన్ ఉంటుంది. అస‌లు అలా ఆ టాయిలెట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..? అందుకు గ‌ల‌ కార‌ణాలు ఏంటో తెలుసా. అలా ఖాళీగా ఉంచ‌డానికి చాలా కార‌ణాలు చాలానే ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవాల‌ని ఉందా. అయితే చూడండి.

Image result for hotel toilets and theater

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వెస్ట‌ర్న్ త‌ర‌హా ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో శృంగార‌ కార్య‌క‌లాపాలు ఎక్కువగా జ‌రుగుతాయ‌ట‌. క‌పుల్స్ అయితే ఇక్క‌డే శృంగారంలో పాల్గొంటార‌ట‌. టాయిలెట్లు క‌నిపిస్తే చాలు కొన్ని జంట‌లు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తాయ‌ట‌. టాయిలెట్స్ లోనే శృంగార ప‌నులు కానిచ్చేస్తార‌ట‌. అందుకనే అలాంటి వారిని క‌ట్ట‌డి చేసేందుకు, శృంగార కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు ఆ టాయిలెట్ల కింది భాగంలో అలా ఖాళీ వ‌దులుతారట‌.

Image result for hotel toilets and theater

అయితే కేవ‌లం శృంగార కార్య‌క‌లాపాలే కాదు, టాయిలెట్ల‌లో డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటి ప‌నులు కూడా చేస్తార‌ట‌. క‌నుక‌నే కింది భాగంలో ఆ టాయిలెట్ల‌ను ఓపెన్ ఉంచుతారు. వెస్ట‌ర్న్ త‌ర‌హాలో ఉండే ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను అలా కింది భాగంలో ఖాళీ ఉంచ‌డానికి గ‌ల మ‌రో కార‌ణం కూడా ఉంది.

Image result for hotel toilets and theater

పిల్ల‌లు ఎవ‌రైనా అలాంటి టాయిలెట్ల‌లోకి వెళ్లిన‌ప్పుడు అనుకోకుండా లాక్ ప‌డితే వాళ్ల‌ను బ‌య‌ట‌కు తీయడం చాలా సుల‌భంగా ఉంటుంది. అందుక‌నే టాయిలెట్స్ కింది భాగాన్ని అలా ఖాళీ ఉంచుతారట‌. కేవ‌లం పిల్ల‌లు మాత్ర‌మే కాదు ఒక‌వేళ పెద్ద‌లు ఎవ‌రైనా టాయిలెట్‌లో స్పృహ కోల్పోతే వారిని తీయ‌డం సుల‌భంగా ఉంటుంది.

Image result for theatre toilets

అందుకనే ఆ త‌ర‌హా టాయిలెట్ల‌కు కింది భాగంలో ఖాళీ ఉంచుతారు. పబ్లిక్ ప్లేసెస్ లో ఉండే టాయిలెట్స్ లో కింది భాగం ఖాళీగా ఉండ‌టాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు. సో ప‌బ్లిక్ లో ఉండే టాయిలెట్స్ లో క్రింద భాగం ఖాళీగా ఉంచ‌డానికి గ‌ల కార‌ణాలు ఇవే.

వాటా