Breaking News:రోడ్డు ప్రమాదం లో స్టార్ హీరోకి కి తీవ్ర గాయాలు…సినీపరిశ్రమలో విషాదం

0
377

బుల్లితెర, వెండితెర పై మంచి గుర్తింపు పొందిన నటుడు ఆర్ కే నాయుడు తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన కారుప్రమాదంలో ఆర్ కె గాయాలపాలయ్యారు.

కావాలంటే ఈ వీడియో చూడండి

ఇక పూర్తి వివరాలలోకి వెళితే, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 31 నుంచి తన కారులో ఆదివారం సాయంత్రం రోడ్డు నెంబరు 36 వైపు ఆర్‌కె వెళుతున్నారు.

పక్క నుంచి స్పీడ్ గా వచ్చిన కారు ఆర్ కె కారును డీ కొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. స్థానికులు ఆయన్ను కారులోంచి బయటకు తీసు కొచ్చి స్వల్ప గాయాలు కావడంతో అపోలోకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును ఓ మహిళ నడిపించింది.

మూల మలుపు వద్ద వేగంగా నడపటం వల్ల అదుపు తప్పి ఢీ కొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు….

దాదాపు ఐదేళ్ళ పాటు కొనసాగిన మొగలి రేకులు సీరియల్ లో హీరో పాత్ర పోషించాడు ఆర్ కె నాయుడు, ఈయన అసలు పేరు సాగర్, మొదటి సీరియల్ అయిన రుతు రాగాల తో మొదలు పెట్టి నెమ్మది నెమ్మది గా అనేక సీరియల్స్ లో నటించే అవకాశాన్ని పొందాడు సాగర్.

ఇక అకేవళం బుల్లితెర కే పరిమితం కాకుండా, వెండి తెర మీద కూడా తన ప్రతిభ చూపించడానికి రెండు మూడు సినిమాలలో హీరోగా కూడా చేసాడు…మొత్తానికి ఏది ఏమైనా కాస్త పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడని చెప్పొచు…

వాటా