ఆ విష‌యంలో తండ్రిని మించిపోయింది గ‌జ‌ల్ శ్రీనివాస్ కూతురు గురించి బ‌య‌ట‌ప‌డ్డ‌

0
1268

యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 2న పక్కా ఆధారాలతో గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టుచేసి చంచల్‌గూడ న్యాయస్థానానికి తరలించిన విషయం తెలిసిందే.లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌శారు. అయితే బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిలు కోసం వాదనలు పూర్తయ్యాక పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గజల్‌ శ్రీనివాస్‌కు నాంపల్లి న్యాయస్థానంలో చుక్కెదురైంది.సమాజంలో పేరున్న వ్యక్తి గనక బెయిల్‌ మంజూరుచేస్తే సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉన్నందున శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయవద్దని పోలీసుల తరఫు న్యాయవాది నిన్ననే న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Image result for ghazal srinivas
కానీ, శ్రీనివాస్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 354 సెక్షన్ వర్తించదని, కాబట్టి తమ క్లైయింట్‌కు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అసలు సెక్షనే వర్తించనప్పుడు ఆయనను జైల్లో ఎలా పెడతారని కోర్టును ప్రశ్నించారు. ఆయన రేపు నిర్దోషిగా బయటపడిన తర్వాత శ్రీనివాస్ జైల్లో గడిపిన నష్టాన్ని ఎలా పూడుస్తారని కోర్టును అడిగారు.

Image result for ghazal srinivas

దీంతో ఈ కేసుకు సంబంధించి కౌంటర్ ఫైల్ చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించిన వాదలనతో ఏకీభవించిన న్యాయమూర్తి గజల్ శ్రీనివాస్ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శ్రీనివాస్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Image result for ghazal srinivas daughter

ఇదిలా ఉండ‌గా గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ కుమార్తె గురించి వార్త‌లు వినిపిస్తున్నాయి . గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌కు కూతురు పేరు సంస్కృతి. గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌లానే.. ఆయ‌న కూతురు సంస్కృతి కూడా గ‌జ‌ల్స్ పాడుతూ అంద‌ర్నీ అల‌రిస్తోంది. అంతేగాక‌, దేశ విదేశాల్లో ఆమె విడుద‌ల చేసిన ఆల్బ‌మ్స్ చాలా ప్రాచూర్యం పొందాయి. సంస్కృతి 2005 నుంచి గ‌జ‌ల్స్ పాడుతోంది. ఇప్ప‌టికే ఆమె అనేక అవార్డులు, దివార్డులు కూడా అందుకుంది. .

Image result for ghazal srinivas daughter

అంతేగాక‌, ఇటీవ‌ల జ‌రిగిన అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో ఆమె ఉత్త‌మ అవార్డును అవార్డు అందుకుంది. అలాగే వైశ్విక ఫౌండేష‌న్ ఇటీవ‌ల ఆమెకు ముంబైలో యువ ప్ర‌తిభా పుర‌స్కారాన్ని కూడా అంద‌జేసింది. లైంగిక వేధింపుల కేసులో జైలు కెళ్లిన గ‌జ‌ల్ శ్రీనివాస్ కూతూరు గురించి ఈ విష‌యాలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

వాటా