రేష్మి సంచలన కామెంట్స్ : వాడితో తిరిగితే ఎవరికైన ఇదే గతి పడుతుంది

0
163

న్యూ ఇయర్ వేడుకల మాట ఎలాగున్నా చట్టరీత్యా చిన్న నేరం చేసి అటు తన ఫ్యాన్స్, ఇటు నెటిజన్ల నోళ్ళల్లో నానుతున్నాడు ప్రదీప్, అన్ని కోణాల్లో ప్రదీప్ ని పని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి టీవీ ఛానళ్ళు అని వాపోతున్నారు పదీప్ ఫ్యాన్స్ , అందరిలాగే చాలా మంది ఆరోజు పార్టీ చేసుకున్నారు , కొందరు ముందు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల , పోలీసులకు దొరికారు , అందులో ప్రదీప్ ఒక్కడు , అంత మంది దొరికితే ప్రదీప్ నే ఒక టెర్రరిస్ట్ లా ట్రీట్ చేస్తున్నారు , ఆయన కూడా మామూలు మనిషే, అప్పుడప్పుడు మేము తప్పులు చేయడం సహజం….అని కొందరు నెటిజన్లు పలువురు సినీ ఆర్టిస్ట్ లు, ప్రదీప్ కొలీగ్స్ చెప్పుకొస్తున్నారు…

కావాలంటే ఈ వీడియో చూడండి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నేపథ్యంలో ప్రదీప్ అజ్ఞాతంలో ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. గత నెల 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబులకు పోలీసులు ఈ నెల 2తేదీ మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే, మీడియా దృష్టి ప్రధానంగా ఈ కేసుపై ఉండటంతో ప్రదీప్ భయపడి నిన్న కౌన్సెలింగ్ కు అటెండ్ కాలేదు, ఈ రోజు ఆయన వస్తాడని తాము భావిస్తున్నామని పోలీసులు అంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని ప్రజలకు హితవు పలికిన ప్రదీపే డ్రంక్ అండ్డ్రైవ్ లో పట్టుబడటం కలకలం రేపుతోంది.

అయితే ఈ ఉదంతం పై స్టార్ యాంకర్ హీరోయిన్ రేష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది, మరి ప్రదీప్ కి రేష్మి కి ఉన్న పాత గొడవలు వల్లో, లేక పర్సనల్ గొడవల వల్లో తెలీదు కాని అయినా ప్రదీప్ తో తిరిగితే ఎలాంటి వారైనా ఇలాగే తయారవుతారు అని చెప్పుకొచ్చింది ఈ త్రింగ్ లిష్ యాంకరమ్మ…సపోర్ట్ ఇస్తున్న సుధీర్ సుడిగాలి ని ఉద్దేశించి ఈమాట అన్నట్టుగా తెలుస్తోంది…

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రదీప్‌ పరారీలో ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బేగంపేట, గోషామహల్‌లో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్లకు తల్లి లేదా భార్యతో కౌన్సెలింగ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో నోటీసులు అందించేందుకు పోలీసులు బుధవారం మణికొండలోని ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది.

కూకట్‌పల్లిలోని కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

గురువారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే శాంతిభద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రదీప్ ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు ధైర్యంగా ఎదుర్కుంటే బాగుంటుంది కదా తప్పు చేసినా ధైర్యంగా శిక్ష అనుభవించాడు అన్న మంచి పేరు వస్తుంది కదా అని అంటున్నారు మరికొంతమంది నెటిజన్లు…

వాటా