మైనర్ కుర్రాడితో కామ‌వాంఛ‌లు తీర్చుకున్న 42 ఏళ్ల నర్స్ చివరికి దిమ్మతిరిగే షాక్!

0
245

యువతీ, యువకుల మధ్య ఇప్పుడు డేటింగ్ అనేది సాధారణంగా మారిపోయింది. అది ఒక ఫ్యాష‌న్ గా కూడా
త‌యారైంది. పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్న యువ‌తీ,యువ‌కులు పెళ్లికి ముందే అన్నీ కానించేస్తున్న
సంఘ‌ట‌న‌లు కూడా మ‌నం మీడియాలో వింటూ ఉన్నాం. ఆ త‌ర్వాత గొడ‌వ‌ల‌తో బ్రేకప్ లు
చేప్పుకుంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి.

ఈ సంద‌ర్బంలో పెళ్లి కాక‌ముందే స‌హ‌జీవ‌నం చేసేస్తున్నారు కొన్ని జంట‌లు. ఇప్పుడు
ఇవ‌న్నీ మ‌న స‌మాజం కామ‌న్ గా మారిపోయాయి. మ‌నం మీడియాలో రోజూ ఇలాంటి వార్త‌లు మీడియాలో
ఒక్క‌టైనా వింటూ ఉంటాం.ఇలాంటి కేసులు ఇటీవ‌ల బాగా ఎక్కువైపోయాయి.అయితే తాజాగా18 ఏళ్ల కుర్రాడితో, 42 ఏళ్ల ఆంటీ కామ‌వాంఛ‌లు తీర్చుకున్న ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.
40 ఏళ్లు పైబడిన మహిళ ,మైనర్ కుర్రాడిని వ‌ల‌లో వేసుకొని, అత‌నితో కామ వాంఛ‌లు తీర్చుకోవ‌డం హాట్
టాపిక్ గా మారింది.ఆ మహిళ సౌదీలో నర్సుగా పనిచేస్తోంది. కుర్రాడు ఇంటర్ చదువుతున్నాడు. అయితే
అనుకోకుండా పేస్ బుక్ లో ఓ మ‌హిళ‌తో అత‌నికి బాగా పరిచయం ఏర్పడింది.

Related image

ఈ క్ర‌మంలో మాయమాటలతో
ఆ అబ్బాయిని, మ‌హిళ బుట్ట‌లో వేసుకుంది. బైకు కొనుక్కో మని అతడి బ్యాంకు ఖాతాలో రూ 43 వేలు
జమచేసింది. అత‌ని త‌ల్లితండ్రుల‌ను ఆ కుర్రాడు చాలాస‌ర్లు బైక్ కొనివ్వ‌మ‌ని అడిగాడు. అయితే కుటుంబ స‌భ్యుల
ఆర్థ‌క స్థోమ‌త బాగాలేక బైక్ కొనుక్కోవ‌డాన‌కి డ‌బ్బులు ఇవ్వ‌లేదు.

Related image

ఈ క్ర‌మంలో ఫేస్ బుక్ లో ప‌రిచ‌య‌మైన మ‌హిళ బైక్ కొనివ్వ‌డంతో ఆమెతో బాగా క్లోజ్ అయ్యాడు. అయితే
ఆమె ఇండియాకు వచ్చాక కుర్రాడిని తీసుకుని బెంగుళూరుకు వెళ్ళిపోయింది. అక్కడ వారు ఆరు నెలల పాటు
సహజీవనం చేశారు. డబ్బు, శృంగారం, మద్యం అన్ని అతడిని అల‌వాటు చేసింది. ఇక ఆరు నెలల తరువాత ఆ
కుర్రాడు తిరిగి ఇంటికి వచ్చేశాడు.

Image result for nurse

వారిద్ద‌రి మధ్య ఏవో గొడ‌వ‌లు రావ‌డంతో బ్రేక్ అప్ అయ్యార‌ని తెలుస్తోంది.ఈ
క్ర‌మంలో స‌ద‌రు మ‌హిళ ఇక వేధింపుల పర్వం మొదలు పెట్టింది. అత‌నిపైలేనిపోని ఆరోపణలు చేసింది. అయితే
అత‌ని త‌ల్లితండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆమెకు జైలు శిక్ష ప‌డింది. ఆ తరువాత కూడా రూ 43
వేల డబ్బు చెల్లించాలని మహిళా కమిషన్ ని ఆశ్రయించడంతో ఆమెకు తగిన శాస్తి జరిగింది.

Related image

జరిగిన సంగతి మొత్తం తెలుసుకున్న మహిళా కమిషన్ అధికారులు సమాజానికి నీ లాంటి మహిళల వల్ల
ప్రమాదం ఉంది అని ఆమెకు దిమ్మతిరిగేలా చేశారు. యువకుడు, అతడి తల్లిదండ్రులు డబ్బు చెల్లించనవసరం
లేదని తీర్పు ప్రకటించారు. సోషల్ మీడియాకు బానిసలుగా మారి కెరీర్ పాడు చేసుకోవద్దని అతడికి కౌన్సిలింగ్
ఇచ్చి పంపారు. ఫేస్ బుక్ లో ఎవ‌రితో ప‌డితే వారితో చాటింగ్ చేయ‌వ‌ద్ద‌ని అత‌నికి హెచ్చరించారు.ఇప్పుడు
ఫేస్ బుక్ అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌తిఒక్క‌రూ ఫేస్ బుక్ వాడుతున్నారు. అయితే ఫేస్ బుక్ లో తెలియ‌ని
వారితో చాట్ చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఏది ఏమైనా 18 ఏళ్ల కుర్రాడితో, 42 ఏళ్ల ఆంటీ
స‌హ‌జీవ‌నం చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

వాటా