పెళ్లి పేటలు ఎక్కబోతున్న సైనా నెహ్వాల్..కుర్రాడు ఎవరో తెలిస్తే షాక్

504

ఇండియన్ బ్యాట్మింటన్ లో సైనా నెహ్వాల్ ది ప్రత్యేక స్థానం.ఆమె సాదించిన విజయాలు ఎప్పటికి మర్చిపోలేనివి.ప్రపంచ స్థాయి ఆటగాళ్ళను ఓడించి ఎన్నో విజయాలు సాదించింది.అయితే ఇప్పుడు తన జీవితంలో మరొక ముందడుగు వెయ్యాలని చూస్తుంది.ఆ అడుగు ఆటలో కాదు జీవితంలో.త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతుంది.అయితే అది ప్రేమ వివాహమే కావడం ఇక్కడ విశేషం.మరి ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరు.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

saina nehwal, saina nehwal pics, saina nehwal photos, saina nehwal wallpapers, saina nehwal latest pics, Badminton, women Badminton, Indian Badminton Player, saina nehwal hot, saina nehwal sexy, saina nehwal marriage, saina nehwal love, Hyderabad, india, saina nehwal twitter, #sainanehwal

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రేమలో పడిందా అంటే ఏమో పడిందేమో అంటున్నారు క్రీడాభిమానులు..ఇంతకీ సైనా మనసు దోచిన ఆ కుర్రాడు ఎవరో తెలుసా.ఒక డాక్టర్ మరో డాక్టర్ ని,యాక్టర్ యాక్ట్రెస్ ని ప్రేమించినట్టు ఈ బ్యాడ్మింటన్ స్టార్ మరో బ్యాడ్మింటన్ తోనే ప్రేమలో పడింది. ఆ బ్యాడ్మింటన్ మరెవరో కాదు పారపల్లి కశ్యప్.. ఈ ఊహాగానాలంతటికి కారణం కూడా సైనా నేహ్వాలే..తను తన ట్విట్టర్లో పెట్టిన ఒక ఫోటోనే ఇప్పుడు వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అందరూ మాట్లాడుకోవడానికి కారణం అయింది.ఇటీవ‌లే కామ‌న్వెల్త్‌గేమ్స్‌లో ప‌త‌కాల‌తో అద‌ర‌గొట్టిన ఈ స్టార్లు ఈ మ‌ధ్య హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అప్పుడు వీరిద్ద‌రూ దిగిన ఫొటో కశ్య‌ప్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్టు చేశాడు. దీంతో ఈ ఫొటో చూసిన జ‌నాలు వీరిద్ద‌రి మ‌ధ్య కొత్త ఆట మొద‌లైందంటూ కామెంట్లు చేయడం మొద‌లెట్టారు.త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

saina nehwal, saina nehwal pics, saina nehwal photos, saina nehwal wallpapers, saina nehwal latest pics, Badminton, women Badminton, Indian Badminton Player, saina nehwal hot, saina nehwal sexy, saina nehwal marriage, saina nehwal love, Hyderabad, india, saina nehwal twitter, #sainanehwal

ఫొటో చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది వారిద్దరూ క్లోజ్ గా ఉండడం అక్కడ అంతమంది అబ్బాయిల మధ్య నిల్చున్న సైనా కశ్యప్ ని మాత్రమే క్లోజ్ గా నిల్చోవడం నెటిజన్ల ఊహలకి కారణం.దాంతో మీ మ‌ధ్య ఏదో ఉందంటూ పోస్టులు పెట్టారు. ఈ కామెంట్లు చూసిన కాశ్య‌ప్ మాత్రం త‌మ మ‌ధ్య ఏమీ లేదని కేవ‌లం తాము క్లోజ్ ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని చెబుతున్నాడు. అంత‌కుమించి త‌మ మ‌ధ్య ఏమిలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. అయితే క్రీడాభిమానులు మాత్రం వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని అది త్వ‌ర‌లోనే బ‌య‌టప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు

చూడాలి మరి వీరిది ప్రేమో లేకుంటే ఫ్రెండ్ షిపో.మరీ ఈ ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది.వారిది ప్రేమ అని మీకు అనిపిస్తుందా..లేదా.మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.