ఇలా చేస్తే ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు

1460

ఏ భార్యాభర్తలైన ప్రేమికులైన లేదా ఏ ఆడ మగ ఇద్దరు అయినా కలిశారు అంటే దానికి కారణం ఒకటి ప్రేమ రెండు శృంగారం.ఈ రెండే వాళ్ళను దగ్గర చేసేవి.శృంగారం అనేది ప్రతి మనిషికి అవసరమే.అయితే ఈ మద్య కాలంలో చాలా మంది శృంగారం పట్ల ఆసక్తి చూపడం లేదు.కారణం ఏమిటి అంటే రోజు ఒకే వ్యక్తితో శృంగారం చెయ్యడం.ఈ కారణం వలనే చాలా మంది దంపతుల మద్య అన్యున్యత తగ్గుతుంది.అయితే మీకొక విషయం తెలుసా.ప్రతిరోజు ఒకే వ్యక్తితో శృంగారం చేసిన బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో మీకు తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి..

Image result for wife and husband romance

అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తలో బానే ఉంటారు.అంత అనుకూలంగా ఉన్నట్టే అనిపిస్తుంది.ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటూ ఒకరి మీద ఒకరు అమితమైన ప్రేమను చూపిస్తారు.జీవితం ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఒకరికోసం ఒకరు పుట్టినట్టు రకరకాల భావనలో ఉంటారు.కానీ కొంత కాలానికి చేసే శృంగారం వెలితిగా అనిపిస్తుంది.ప్రతిరోజు ఒకేలాంటి భోజనం నోటికి రుచించదో అదే విధంగా రోజు ఒకే రకం లాంటి శృంగారం మంచిగా అనిపించదు.మొదట ఇచ్చిన అంత కిక్ ఇవ్వదు.మరి ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని చాలా మంది ఆలోచిస్తుంటారు.సాధారణంగా పూర్వ కాలంలో శృంగారానికి సంబంధించి 7,8 భంగిమలు ఉండేవంట.ఆ తర్వాత వాత్సాయకారుడు 69 భంగిమలను కనిపెట్టాడు.అయితే కాలంతో పాటు శృంగారం కూడా చేంజ్ అవుతూ వచ్చింది.

Image result for romance images

 

 

శృంగార భంగిమలు కూడా చేంజ్ అయ్యాయి.ప్రస్తుతం నాలుగు వందలకు పైగా భంగిమలు ఉన్నాయి. మరి మీరెప్పుడైన ఆలోచించారా.ఇలా ఎందుకు ఇన్ని రకాల భంగిమలను తెలుసుకోవాల్సి వచ్చిందని.దానికి పెద్ద కారణాలు ఏమి లేవు.శృంగారం అనేది ప్రతిరోజు ఒకే రకంగా చేయడం వలన దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది.ఇలా తగ్గిపోకుండా ఉండటానికే ఇన్ని రకాల భంగిమలను కనుగొన్నారు.రోజు ఒక్కొక్క రకంగా , ఒక్కొక్క భంగిమలో శృంగారం చేస్తే శృంగారం అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది.ఇంకా రోజు ఐదు భంగిమలు ఉపయోగిస్తే శృంగారం పట్ల ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంటుంది.శృంగారం అంటే అస్సలు బోర్ కొట్టకుండా ఉంటుంది.

దీనిని ఉపయోగిస్తే ప్రతిరోజు మీ శృంగారం ఇంకా ఎక్కువగా మధురంగా రసనాభుతిగా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది.కాబట్టి మీకు శృంగారంలో బోర్ అనిపించినప్పుడు కొత్త కొత్త భంగిమలను ట్రై చెయ్యండి.మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగుతుంది.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే శృంగారం అనేది బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇంకా ఏమేమి చెయ్యాలో ఎలాంటి పద్దతుల వలన శృంగారం బోర్ కొట్టదో అందరికి తెలిసేలా కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.