క‌న్న‌ తండ్రితో బెడ్ రూమ్ లో అడ్డంగా దొరికిన భార్య త‌ర్వాత జ‌రిగింది తెలిస్తే న‌మ్మ‌లేరు

1818

ఎంతో మంది నీచులు, నికృష్టులు, దుర్మార్గులు ఉంటున్న సమాజం మనది. కొందరు మేక తోలు కప్పుకున్న మృగాల్లా మన మధ్యే ఉంటున్నారు. కానీ మనం వారిని గుర్తించలేకపోతున్నాం. దీంతోవారు అకృత్యాలకు పాల్పడుతున్నారు. చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడేలా వ్యవహరిస్తున్నారు. కామంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. వారి బారిన పడి అమాయకులు బలవుతున్నారు. ఇక కోడ‌లిపై క‌న్నేసే మామ‌గార్లు ఉంటున్నారు, మ‌రిదిపై మ‌ర‌ద‌లిపై క‌న్నువేసే వారు ఉంటున్నారు. వాయా వ‌ర‌స‌లు మ‌ర్చిపోయి అక్ర‌మ సంబంధాలే స‌క్ర‌మ సంబంధాలు అని భావిస్తున్నారు, క్ష‌ణిక సుఖం కోసం వెంప‌ర్లాడుతూ త‌మ జీవితాల‌ను జైలులో గ‌డుపుతున్నారు.

కొడుకు కాపురం చక్కదిద్దాల్సిన తండ్రే.. తప్పుడు పనిచేశాడు. కోడలిపై కన్నేసి, అడ్డుగా ఉన్న కొడుకును కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలుముక్కలుగా నరికి బ్యాగుల్లో వేశాడు. అతి దారుణమైన ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది…ఫరీద్‌కోట్‌‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడు చోటా‌సింగ్.. అతని కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తరచూ 40ఏళ్ల కొడుకు రజ్విందర్‌సింగ్‌తో గొడవ పడుతుండేవాడు. ఎలాగైన కొడుకును చంపి, కోడలిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లుగానే కొడుకు రజ్విందర్ సింగ్‌ నిద్రపోతున్న సమయంలో కత్తితో పొడిచి చంపేశాడు. అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి, ఇంట్లోని బ్యాగుల్లో వేశాడు.

చోటా‌సింగ్ సమీప బంధువు ఒకరు ఇంటికి వచ్చింది, ఇంట్లో ఆమెకు రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోటాసింగ్‌ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో బాధితుడి భార్య హస్తం ఉంది అని పోలీసులు విచార‌ణ‌లో తేలింది… అయితే మామ‌గారి ద‌గ్గ‌ర ఆస్తి ఎక్కువ ఉండ‌టం, ఎంత డ‌బ్బు కావాలి అంటే అంత డ‌బ్బు ఇవ్వ‌డం చూసి అత‌ని వ‌ల‌లో ప‌డింది కోడ‌లు, ఇక కుమారుడి కాపురం సొంత తండ్రే కూల్చ‌డంతో, ఇంటి ప‌క్క‌న వారికి కూడా ఎవ‌రికి చెప్ప‌కుండా ఆ కొడుకు త‌న‌లో తాను కుమిలిపోయేవాడు, చేసే ఉద్యోగం పై కూడా స‌రైన శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోయాడు, చివ‌ర‌కు ఇద్ద‌రూ క‌లిసి అమాయ‌కుడ్ని చంపేశారు, ఇప్పుడు బంధువుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో పోలీస్టేష‌న్ ద‌గ్గ‌ర నిర‌స‌న తెలియ‌చేస్తున్నారు.. ఇద్ద‌రిని ఉరి తీయాలి అని చెబుతున్నారు. మ‌రి చూశారుగా ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలి …సొంత కొడుకు కాపురంలో నిప్పులు పోయ‌డ‌మే కాకుండా కొడుకుని కూడా క‌డ‌తేర్చిన ఈ తండ్రిని ఏం చేయాలో కామెంట్ ల‌రూపంలో తెలియ‌చేయండి.