అక్క ఊరు వెళ్లిందని బావ ఒంటరిగా ఉన్నాడని ఇంటికెళితే ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలిస్తే షాక్

879

అమ్మాయిలు ఇప్పుడు చెప్పబోయే విషయం మీకోసమే. తెలిసిన వాళ్ళే కదా అని ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. సొంత వాళ్ళైనా సరే వెళ్ళకండి. ఎందుకేనట బయట కామాంధులు మీకోసం ఎదురుచూస్తున్నారు. సొంతవాళ్ళు బయటవాళ్ళు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోయి మరి అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు సొంత బావే మరదలి జీవితాన్ని నాశనం చేశాడు. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా..

పెరియ‌పాళ‌యం ప‌రిధిలోగ‌ల తేర్‌వళిలో నివసించే ఒక వ్యక్తి అప్పోసొప్పో చేసి ఉన్న ఇద్ద‌రు అమ్మాయిల్లో మొద‌టి కుమార్తెకు పెళ్లి చేశారు. అత్తారింటిలో అక్క‌కు తోడుగా ఉంటూ అక్క‌డే చ‌దువుకుంటుంద‌ని చిన్న కూతురును కూడా పంపించేశారు. కొన్ని రోజులు గ‌డిచాక… ఓ రోజు సాయంత్రం చెల్లెలు త‌ప్పిపోయిందంటూ అక్క త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ పేద కుటుంబం అంద‌రిలానే మొద‌ట‌గా పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చి, ఆ త‌రువాత త‌మ బంధువుల ఇళ్ల‌ల్లో వెత‌క‌డం ప్రారంభించారు. కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేసిన పోలీసులు అస‌లు నిజాన్ని రాబ‌ట్ట‌గ‌లిగారు.

అజిత్ కుమార్ అనే వ్య‌క్తి సెల్ షాప్ నిర్వ‌హిస్తున్నాడు. తేర్‌వ‌ళి గ్రామానికి స‌మీపంలోగ‌ల మ‌రో గ్రామం ఎరుక్కువాయికి చెందిన ఓ 20 ఏళ్ల యువ‌తితో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వివాహం జ‌రిగింది. పెళ్లి జ‌రిగే స‌మ‌యంలోనే పెళ్లి కుమార్తె చెల్లెలుపై అజిత్ కుమార్ క‌న్ను ప‌డింది.అలా కామాంధుడి అవ‌తార‌మెత్తిన అజిత్ కుమార్ స‌మ‌యం కోసం వేచిచూసే క్ర‌మంలో భార్య చెల్లెలిని త‌న ఇంటి వ‌ద్దే ఉంచుకుని చ‌దివిస్తాన‌ని త‌ల్లిదండ్రుల‌ను న‌మ్మ‌బ‌లికాడు. దీంతో పెళ్లి కుమార్తె త‌రుపు త‌ల్లిదండ్రులు అక్క‌కు తోడుగా ఉండ‌టంతోపాటు చ‌దువును కొన‌సాగిస్తుంద‌న్న కార‌ణంతో పంపించారు. అక అప్ప‌ట్నుంచి అవ‌కాశం కోసం ఎదురు చూసిన అజిత్ కుమార్ గ‌త నెల 28న కిడ్నాప్ చేసి తాను నిర్వ‌హిస్తున్న సెల్‌షాపులో బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాల‌న్నీ త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి త‌రుపు త‌ల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అజిత్ కుమార్‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు.చూశారుగా సొంత బావే ఎంత ఘోరానికి పాల్పడ్డాడో. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.