రోజు హస్తప్రయోగం చేయకుండా ఉండలేనని ఏం చేశాడంటే తెలిస్తే

2263

హస్త ప్ర‌యోగం… త‌మ‌లో క‌లిగిన శృంగార వాంఛ‌ల‌ను పూర్తి చేసుకోవ‌డానికి పురుషులు అనుస‌రించే ఓ విధానం. హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం మంచిదేన‌ని వైద్యులు చెబుతుంటారు. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి నుంచి కొంత ఊర‌ట ల‌భిస్తుంద‌ని, శ‌రీరం ఉత్తేజం చెందుతుంద‌ని, ఆరోగ్యానికి కూడా మంచిద‌ని వారి అభిప్రాయం. కానీ కొన్ని వ‌ర్గాల్లో మాత్రం ఇలా చేయ‌డం పాపంగా ప‌రిగ‌ణిస్తారు. స‌రే, పురుషులు హ‌స్త ప్రయోగం చేసుకోవ‌డం మాట ఎలా ఉన్నా, అది శృతి మించితే దాని వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌. ఏదైనా అతి మంచిది కాదని అంటారు..ఇప్పుడు మనం చెప్పబోయే సంఘటన వింటె ఇది నిజమే అనిపిస్తుంది..ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లాండ్‌లోని 60 ఏళ్ల వ్యక్తి పరిస్థితిని చూసి అక్కడి పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బ్రాన్స్‌లోమ్ అనే ప్రాంతంలో మాల్కోమ్ డౌన్స్ అనే వ్యక్తి బహిరంగ ప్రదేశాలలో హస్తప్రయోగం చేస్తూ పోలీసులకు చిక్కాడు. మొదట మూత్రం పోస్తున్నాడని అక్కడే ఉన్న ఓ యువతి అనుకోగా.. ఎంతసేపటికీ అలానే నిలబడటంతో యువతికి అనుమానం వచ్చింది. మాల్కోమ్ చేస్తున్న పని గురించి దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు మాల్కోమ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తనకు శృంగార కోరికలు ఎక్కువని.. వాటిని నివారించడానికి ఏం చేయలేక ఇలా చేస్తున్నట్టు మాల్కోమ్ వివరించాడు. ఈ వ్యాధికి సంబంధించి డాక్టర్‌ను సంప్రదించడానికి వెళ్లాలి అని పోలీసులకు చెప్పగా.. కొన్ని గంటల తర్వాత పోలీసులు మాల్కోమ్‌ను వదిలేశారు. అయితే ఎక్కడైతే హస్తప్రయోగం చేస్తూ దొరికాడో.. అదే చోట గంటలు కూడా కాకముందే మరోసారి హస్తప్రయోగం చేస్తుండగా.. మాల్కోమ్‌ను పోలీసులు మరోసారి గుర్తించారు. అదేచోట ఓ జంతువుల శాల ఉన్నట్టు, ఓ గుర్రం ముందు మాల్కోమ్ హస్తప్రయోగం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక లాభం లేదని.. మాల్కోమ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

విశేషమేంటంటే.. ఇప్పటికే మాల్కోమ్‌పై ఇలాంటి కేసులు 22 నమోదయ్యాయి. కోర్టు జడ్జి సైతం మాల్కోమ్‌ చేస్తున్న దానిపై మండిపడ్డారు. ‘నీకు అది వ్యాధి అయి ఉండచ్చు. కానీ, నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని కేసులు నమోదయ్యాక కూడా మళ్లీమళ్లీ అరెస్ట్ అవడం సరికాదు’ అని చివాట్లు పెట్టారు. మాల్కోమ్ చేసిన తప్పుకు గాను అతనికి ఎనిమిది నెలల జైలుశిక్షను విధించారు. మాల్కోం బహిరంగ ప్రదేశాల్లో హస్తప్రయోగం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..