స్కూల్ బాత్‌రూం లో సీక్రెట్ కెమెరా..కెమెరాలో రికార్డయింది చూస్తే నమ్మలేరు..

247

ఇంగ్లండ్ లోని టాంటన్ లో జరిగిందీ ఘటన..రోజూ లాగే ఆ స్కూల్ ను క్లీన్ చేస్తున్న పనిమనిషి పనిలో పనిగా అక్కడి బాత్‌రూం కూడా శుభ్రం చేద్దామని డోర్ తీసి లోపలికి వెళ్ళింది..కింద ఫ్లోర్ అంతా శుభ్రం చేసాక అనుకోకుండా పైకి చూసింది..అక్కడ ఓ మూల ఎదో కన్నం లాగా కనిపించింది..అదేంటా అని చెక్ చేస్తే ఆ కన్నం లోంచి ఓ పెన్ను కింద పడింది..

ఇదేంటి ఇక్కడ పెన్ పెట్టిందెవరు అంటూ దాన్ని తీసింది..తీరా చూస్తే అది పెన్ కదని సీక్రెట్ కెమెరా అని ఆమెకు అర్దమయింది..ఆ స్కూల్ లో పనిచేవారంతా మహిళా టీచర్లే..ఎవరో కావాలనే అక్కడ ఆ పెన్ కెమెరాను సెట్ చేసారని ఆమెకు అర్దమయింది..వెంటనే స్కూల్ హెడ్‌మాస్టర్ కు దాన్ని ఇచ్చి విషయం చెప్పింది..క్షణాల్లో ఈ విషయం స్కూల్ మొత్తం తెలిసింది..టీచర్లంతా వెంటనే లెసన్స్ చెప్పడం ఆపేసి హెచ్ ఎం దగ్గరకు వెళ్ళారు..ఆ పెన్ కెమెరాలో ఏముందో చూపించాలి అని డిమాండ్ చేసారు..

అక్కడి కంప్యూటర్ కు దాన్ని కనక్ట్ చేసి చూసారు..షాక్ అయ్యారు..అందులో చాలా ఫుటేజ్ ఉంది..చాలా వీడియోలున్నాయి..స్కూల్ లో టీచర్లు మొదలు చిన్నపిల్లలవరకు..ఆ బాత్‌రూం లో స్నానాలు చేసినవారివి అందులోకి వెళ్ళిన ప్రతీ ఒక్కరి విజువల్స్ ఉన్నాయి..కొంతసేపటి వరకూ వాళ్ళంతా షాక్ లో ఉండిపోయారు..పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది..ఎంక్వైరీ చేసారు..ఓ విషతం తెలిసింది..కొన్ని రోజుల కిందట ఆ స్కూల్ లో ఎలెక్ట్రిక్ వర్క్ చేసేందుకు వచ్చాడు 49 ఏళ్ళ డారిన్.. అతను ఆ రోజు బాత్‌రూం కు కూడా వెళ్ళినట్టు ఒకరిద్దరు చెప్పారు..వెంటనే అతని ఇంటికి వెళ్ళి రైడ్స్ చేసారు..

ఆ ఇంట్లో చాలా రకాల రహస్య కెమెరాలున్నాయి..వందలకొద్దీ బ్లూ ఫిలింస్ బూతు బొమ్మలు రకరకాలుగా ఉన్నాయి..చిన్నపిల్లలకు సంబందించిన వీడియో లు కూడా ఉండడంతో ఆ కేటుగాడు ఇంకా ఏఏ స్కూల్స్ షాపింగ్ మాల్స్ లో కెమెరాలు పెట్టాడో విషయం రాబట్టారు..అక్కడకు కూడా వెళ్ళి అన్ని సీక్రెట్ కెమెరాలను తొలగించే పని మొదలయింది..ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం డారిన్ కు మాక్షిమం ఐదేళ్ళు మాత్రమే శిష పడుతుందట..మనం ఎలాగైతే ఆ శిష చాలదని అంటుంటామో అక్కడివారు కూడా అతనికి ఇంకా పెద్ద శిక్ష వెయాలని కొరుతున్నారు..సో చూసారు కదా..ఇలాంటి నీచులకు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..