నాకు కోరికెక్కువ.. నా మొగుడు డబ్బు చూస్తూ నిద్రపోతున్నాడు.. ఏం చెయ్యాలి అంటూ ఈ యువతీ ఎలా వేడుకుంటుందో చూడండి

1093

పెళ్ళి తరువాత మొగుడుతో సంసార జీవితాన్ని సాఫీగా కొనసాగించాలని ఏ భార్య అయినా కలలు గంటుంది. పెళ్ళయిన కొన్ని జంటలు చనిపోయేంత వరకు కలిసి ఉంటే మరికొన్ని జంటలు అర్థాంతరంగా విడిపోతుంటారు. కుటుంబ కలహాలో, లేకుంటే మనస్ఫర్థలో ఇలా ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ రెండుగా విడిపోతుంటారు. భార్యాభర్తలు విడిపోవడానికి సంసారంలో ఇద్దరూ ఎంజాయ్ చేయకపోవడం.. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి.కానీ ఒక వివాహిత తన వైవాహిత జీవితంలో ఎదుర్కొంటున్న బాధను సిగ్గు విడిచి చెప్పుకుంటోంది. మరి ఆమె చెప్పిన విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి అతి సమీపంలోని మారియమ్మన్ గ్రామంలో నివసించే మురుగన్ కు మూడు నెలల క్రితం ఈశ్వరి అనే అమ్మాయితో వివాహమైంది. ఈశ్వరిది స్వస్థలం చిత్తూరు జిల్లాలోని నగరి.పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె చాలా సంతోషంగా ఉంది.అయితే ఇన్నాళ్లు కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి బాధతోనే అత్తారింటికి వెళ్ళింది.ఎంతో సంతోషంతో భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే అప్పుడు ఆమెకు తెలీదు ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు అని.ఏమైంది అనుకుంటున్నారా. మురుగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించేవాడు. అయితే ఎప్పుడూ డబ్బు మీద ధ్యాసే. పెళ్ళయిన మూడునెలలు అవుతున్నా ఈశ్వరితో సంసారం చేసింది చాలా అరుదు.

ఎప్పుడూ చూసినా స్థలం చూసేందుకు పార్టీ వచ్చింది వెళుతున్నానంటూ వెళ్ళిపోయేవాడు. అర్థరాత్రి దాటిన తరువాత ఇంటికి వచ్చి స్థలం అమ్మి వచ్చిన డబ్బును చూస్తూ నిద్రపోతున్నాడు. అంతేకానీ ఇంట్లో పెళ్ళాం ఉంది ఆమెతో సంసారం చేద్దామని ఆయన ఎప్పుడు ఆలోచించలేదు.దాంతో నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు అంటోంది ఈశ్వరి.ఇక ఈయనను ఇలాగే వదిలేస్తే నా జీవితానికే మంచిది కాదని బాగా ఆలోచించి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నా మొగుడిని మార్చాలంటే ఏం చేయాలో చెప్పండి అని గ్రామ పెద్దలకు మొరపెట్టుకుంది. ఈ విషయం విన్న గ్రామా పెద్దలు షాక్ కు గురయ్యారు. వెంటనే అతనిని పిలిపించి ఏమైందని అతనిని నిలదీశారు. అతను ఏమి చెప్పలేదు. ఇక మీద నీ భార్యతో సరిగ్గా ఉండమని అతనికి చెప్పి పంపించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల గ్రామా ప్రజలకు కూడా తెలియడంతో అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు.మరి ఇప్పటికైనా అతను మారుతాడో లేదో..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.భర్త సుఖాన్ని ఇస్తలేడని గ్రామా పంచాయతీ పెట్టిన ఈ వివాహిత గురించి అలాగే ఇలా భార్యలను అర్థం చేసుకోకుండా ఎప్పుడు డబ్బు మీదనే ద్యాస పెట్టె మగాళ్ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.