శృంగారం తర్వాత స్త్రీ భర్తను గట్టిగా కౌగిలించుకుంటారు ఎందుకో తెలుసా

1601

శృంగారంలో ఆనందం పొంద‌డానికి అనేక ప‌ద్ద‌తులు ఉంటాయి.. అయితే ముఖ్యంగా కంటిచూపులు అలాగే కౌగిలింత ఈరెండు ఆవ‌హించుకుంటే, ఇరువురు భాగ‌స్వామ్యులు శృంగార మ‌ధురిమ‌లు పొందుతారు.. ముఖ్యంగా శృంగారం చేయ‌డానికి ముందు ఇద్ద‌రూ కౌగిలింత‌ల‌తో త‌మ ఆనందాన్ని, మ‌రింత సెక్స్ సామ‌ర్ధ్య ఉత్తేజాన్ని పొందేలా చేసుకుంటారు.. ఇక శృంగారానికి ఇది ఓ ఆరంభంలా చెప్ప‌వ‌చ్చు.. ఇక శృంగారం చేసిన త‌ర్వాత చాలా మంది స్త్రీలు త‌మ పార్ట‌న‌ర్ ని గట్టిగా కౌగిలించుకుంటారు.. ముఖ్యంగా ఇలాచేయ‌డం అనేది 95 శాతం మంది స్త్రీలు చేస్తారు.. దీనిపై ప‌లు అధ్య‌యనాలు చెప్పే విష‌యాలు వింటే కాస్త ఆశ్చ‌ర్యం వేయ‌క త‌ప్ప‌దు..

Related image
శృంగారంముందు కౌగిలింత ఎలా ఉన్నా శృంగారం త‌ర్వాత కౌగిలింత‌కు ఎంతో బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది అని తెలుస్తోంది… ముఖ్యంగా మీ పార్ట‌న‌ర్ మీ నుంచి ఎటువంటి ర‌సిక ప‌టిమ‌ను కోరుకుందో, అది బ‌లంగా త‌న‌కు తీరిందా లేదా అనే విష‌యం, ఆమె కౌగిలింత ఆధార‌ప‌డి ఉంటుందట…అలాగే కౌగిలింత‌లో కూడా ఆమె మ‌రింత శృంగార కేళీ మీ నుంచి కావాలి అని అనుకుంటుందా లేదా అనేది తెలిసిపోతుంది… ఇక శృంగారం పూర్తి అయిన త‌ర్వాత ఎంతో గాఢంగా మిమ్మ‌ల్ని ప‌ట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది..

Image result for girl hug

అయితే ఈ కౌగిలింత అనేది మీతో మ‌రింత సాన్నిహిత్యం కోరుకుంటుంది అని సంకేతంగా చెబుతున్నారు… ఇక మ‌రింత సెక్స్ కోసం పురుషున్ని త‌ల‌చి లేపేలా ప్రేరేపిస్తుంద‌ట‌. అయితే బెడ్ రూమ్ లో పార్ట‌న‌ర్ తో ఉన్న స‌మ‌యంలో సెక్స్ తోనే రీ ప్రొడెక్టీవ్ స్టేజెస్ అయిపోవు అని.. శృంగార కేళీ పూర్తి అయిన త‌ర్వాత కూడా అవి ప‌ని చేస్తాయి అని…. అందుకే స్త్రీ ఇలా భ‌ర్త‌ని లేదా త‌మ పార్ట‌న‌ర్ ని కౌగిలించుకుంటుంది అని ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.. ఇక గ‌ర్బం దాల్చే ముందు, అలాగే సెక్సువ‌ల్ రిలేష‌న్ మ‌రింత బాగోవాలి అని, అనుకునే స‌మ‌యాల్లో కూడా స్త్రీలు ఇలానే చేస్తారు అని తెలుస్తోంది.

ఇలా చేసిన సమ‌యంలో పురుషులు కూడా ఇటువంటి ప్ర‌తిస్పంద‌న ఇవ్వాలి, లేదు అంటే ఆమెకు మీపై ఉన్న ప్రేమ క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిపోతుంది.. అలా జ‌రిగితే దానికి కార‌ణం మీరే అని భావిస్తారు.. ఇక సెక్స్ చేసిన త‌ర్వాత ఇలా పార్ట‌న‌ర్స్ మీ నుంచి కౌగిలింత‌లు కోరుకున్నా, మీకు గాఢంగా ముద్దులు పెట్టినా వాటిని ఆనందంగా తీసుకోండి.. వారిపై ఎటువంటి కోపం ప్ర‌ద‌ర్శించ‌కండి.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.