నోటిలో స్కలనం అయితే గర్భం వ‌స్తుందా

1518

మానవ జీవితంలో శృంగారం అనేది అతి ముఖ్యమైనది.ప్రతి మనిషి సెక్స్ లో పీక్స్ కు వెళ్లి సుఖపడాలి అనుకుంటారు.దాని కోసం వివిధ రకాలుగా సెక్స్ చేస్తారు.యోని చూషణ అంగ చూషణ వివిధ భంగిమలలో సెక్స్ చెయ్యడం లాంటివి చేస్తుంటారు.అయితే అంగచుషణ యోని చూషణ చేసిన తర్వాత కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి.అంగచూషణ చేస్తున్న సమయంలో నోట్లోనే స్కలనం అయితే ఏమౌతుందో అనే భయం ఉంటుంది.గర్భం వస్తుందా అనే భయం ఉంటుంది.మరి ఆ విషయాలు తెలుసుకుందామా.

Related image

స్కలనం అనగా సంభోగంలో స్త్రీపురుషులిద్దరూ భావప్రాప్తిని చేరిన సమయంలో వారి జననేంద్రియాల నుండి ద్రవాలు విడుదలైన ప్రక్రియ. ఇది పురుషులలో జననేంద్రియ వ్యవస్థ నుండి వీర్యం స్త్రీ యోనిలోనికి ప్రవేశిస్తుంది. ఇది స్త్రీలు గర్భం ధరించడానికి చాలా ముఖ్యమైన క్రియ. అరుదుగా స్ఖలనం నిద్రలోనే తెలియకుండా జరగవచ్చును.అయితే చాలా మందికి స్కలనం అనేది నోట్లో జరుగుతుంది.సెక్స్ చేసే సమయంలో పురుషాంగాన్ని నోట్లో పెట్టుకోవడం వలన ఆ సమయంలో భావాప్రాప్తి చెందడం వలన నోట్లోనే స్కలనం అవుతుంది.అయితే ఇలా జరగడం వలన కడుపు వస్తుందా అని చాలా మందికి అనుమానం ఉంటుంది.

ఓరల్ సెక్స్ చేసినపుడు, నోటిలో స్కలనం అయితే గర్భం రాదు. కాని నోటిలో చిగుళ్లు పగిలి వుండడం కాని, ఇతరత్రా ఏమయినా పుళ్లు వున్నా సుఖవ్యాధులు అంటుకునే ప్రమాదం వుంది. ఎయిడ్స్ కూడా ఈ విధంగా సోకే అవకా శం వుంది. పిరియడ్స్‌లో వున్నపుడు గర్భం రాదు. అయితే పిరియడ్స్ జరుగుతున్నపుడు, రతి చేయడం ఇబ్బందిగా వుంటుంది. ఇక గర్భం రాకుండా చేయగలిగే భంగిమ ఇంకా కనుగొనబడలేదు. స్త్రీ పురుష జననేంద్రియాలు ఎలా కలిసినా గర్భం వస్తుంది. పురుషాంగం యోనిలో ప్రవేశిం చినా లేక యోని సమీపంలో స్కలనం అయినా, గర్భం వచ్చే అవకాశాలు వుంటాయి.విన్నారుగా నోట్లో స్కలనం అయితే ఎలాంటి సమస్యలు రావు.కాబట్టి నోట్లో స్కలనం అయ్యిందని ఎక్కువగా భయపడకండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే అంగచూషణ వలన యోని చూషణ వలన ఎంత భావప్రాప్తి చెందవచ్చో అందరికి తెలిసేలా చెయ్యండి.