శృంగారంలో విషయంలో గ్రామీణ ప్రాంతం వారిదే పైచేయి.. ఎలానో చూడండి!

632

నిజానికి పల్లెటూళ్ళు ప్రకృతికి పట్టుకొమ్మలు అనేది పాత మాట కాని ప‌ల్లెటూళ్లు ఆరోగ్యానికి ఐశ్వ‌ర్యానికే కాదు శృంగారానికి ప‌ట్టుకొమ్మ‌లు అని అంటున్నారు విశ్లేషకులు…ఇక వివరాలలోకి వెళితే…సాధారణంగా గ్రామీణ ప్రాంత మహిళలకు అన్ని విషయాలపై పెద్దగా అవగాహన ఉండదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇది ఒక్క శృంగానికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఈ విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంత మహిళలకు ఎక్కువ అవగాహన ఉంటుందట. నగర, పట్టణ ప్రాంత మహిళలతో పోల్చితే వీరు భర్తతో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

ఈ క్రింది వీడియో చూడండి.

గ్రామీణ ప్రాంత శృంగారంలో ఎంతో నాణ్య‌త క‌నిపిస్తుంది. ఆనందం విక‌సిస్తుంది. శృంగారం గ్రామీణ మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుందా, ప‌ట్ట‌ణ మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుందా అంటే గ్రామీణ మ‌హిళ‌ల‌కే అని స‌ర్వేలు చెబుతున్నాయి. సాదార‌ణంగా గ్రామీణ ప్రాంత మ‌హిళ‌ల‌కు అన్ని విష‌యాల‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. అయితే సెక్సు విష‌యంలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంటుందంట‌. న‌గ‌ర మ‌హిళ‌ల‌తో పోలిస్తే గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లే శృంగారంలో బాగా ఎంజాయ్ చేస్తున్నార‌ని ఓ స‌ర్వేలో తేలింద‌ట‌. అయితే దీనికి కార‌ణం ఉంద‌ట‌.

Related image

గ్రామీణ మ‌హిళ‌లు చేసే వ్య‌వ‌సాయం ప‌నుల వ‌ల్ల వారి శారీరాల‌కు త‌గినంత వ్యాయామం ల‌భిస్తుంది. దీంతో పాటు ఆక్సీజ‌న్ కూడా వారు స‌మృద్దిగా పీలుస్తారు. వీరి శ‌రీరం ప్రాణ‌వాయువు సెక్సులో వారి ఆనందానికి దోహ‌దం చేస్తుంద‌ట‌.అంతేకాదు ప‌డ‌క గ‌దిలో గ్రామీణ మ‌హిళ‌లు స్వేచ్చ‌గా వ్య‌వ‌హ‌రిస్తారంట‌. ఈ కార‌ణంగానే గ్రామీణ మ‌హిళ‌ల్లో సెక్సు ప‌ట్ల త‌క్కువ అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికి ప‌డ‌క గ‌దిలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తార‌ట‌. అదే న‌గ‌ర మ‌హిళ‌లు మాత్రం సెక్సు ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికి ఉద్యోగం, పిల్ల‌లు, న‌గ‌ర జీవితానికి అల‌వాటు ప‌డిన వాతావ‌ర‌ణం త‌దిత‌ర కారాణాల దృష్ట్యా సెక్సులో గ్రామీణ మ‌హిళ‌లంత ఎంజాయ్ చేయ‌ర‌ట‌

Related image

శృంగారం… ఈ మాటను బహిరంగంగా వింటే చాలు భారతీయులు ముడుచుకుపోతారు. ఇప్పటికీ దీని గురించి నాలుగ్గోడల మధ్య తప్ప చర్చించే సాహసం చేయరు. కానీ, సగం మందికి పైగా భారతీయులు శృంగారం విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పురుషుల్లో 50 శాతం మందికి అంగస్తంభన ఓ పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు నిపుణులు….

Image result for village woman

శృంగార జీవితాన్ని హాయిగా ఆస్వాదించేవారిలో 87 శాతం మంది మిగిలిన జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్లు చెబుతుండగా, అక్కడ ఇబ్బంది పడేవారికి జీవితంలో మిగిలిన అంశాలన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటున్నాయని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చెందిన ఆండ్రాలజిస్టు రూపిన్‌ షా చెప్పారు.

Related image

తాము పట్టణప్రాంతాల్లో మాత్రమే సర్వే చేసినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఉన్నవారిలో కొంతమందికి కూడా అచ్చంగా ఇదేవిధమైన సమస్యతో బాధపడుతోందని ఆయన వివరించారు. మగవాళ్లు శృంగారానికి జీవితంలో చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, మహిళలు మాత్రం దానికి అత్యంత తక్కువ ప్రాధాన్యమిస్తున్నారట.