మగవారికి వీర్యం వస్తుంది మరి ఆడవారికి ఏం వస్తుందో తెలుసా.

1281

నవరసాలలో ఒక రసం శృంగారం.భార్యాభర్తల మధ్య జరిగే మంచి అనుభూతి రతిక్రియ.శృంగారం అనేది చాలా గొప్పది.స్త్రీ పురుషుల ఇద్దరు ఏకాంతగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే రతిక్రీడ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.చాలా మంది శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.అయితే ఈ మధ్య జరిగిన కొన్ని సర్వేలలో తెలిసిన విషయం ఏమిటి అంటే శృంగారంను ఎక్కువగా స్త్రీలు కోరుకుంటారంట.

మహిళలతో పోలిస్తే పురుషుల్లో శృంగార వాంఛలు ఎక్కువ. మగాళ్లే ఈ విషయంలో ముందుగా చొరవ తీసుకుంటారని భావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లకు కూడా ఆ విషయం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారు అంత తొందరగా బయటపడరు.ఇక శృంగారం చేయ‌ని వారికి చాలా మందికి పురుషుల‌కి వీర్యం వ‌స్తుంది మరి మ‌హిళ‌ల‌కు శ‌రీరం నుంచి యోని భాగం నుంచి ఏమివ‌స్తుంది అనే ఆలోచ‌న అయితే ఉంటుంది.

మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.వారితో శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడటం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే ఆడవారు మూడ్లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు అన్యమనస్కంగానే భాగస్వామికి సహకరిస్తారు. మ‌రి ఇలా ఇద్ద‌రు క‌లిసి శృంగారం చేసిన స‌మ‌యంలో మ‌గ‌వారికి వీర్యం బ‌య‌ట‌కు వ‌స్తుంది ఇలాగే ఆడ‌వారికి కూడా వీర్యం వ‌స్తుంది. ఆమె యోని నాడులు ఈ వీర్యాన్ని బ‌య‌ట‌కు పంపిస్తాయి.. ఈ సమ‌యంలో ఆమె సెక్స్ అనుభ‌వం బాగా ఎంజాయ్ చేసింది అనే అనుకోవాలి.

అయితే ఇలాంటి స‌మ‌యంలో మ‌హిళ‌లు త‌మ న‌రాల‌ను బిగించి వేస్తారు.. ఇలా చేశారు అంటే ఆమె సెక్స్ సుఖం పొందింది అనే తెలుసుకోవాలి.
ఇక మీ పార్ట‌న‌ర్ తో మీరు బాగా మాట్లాడితే ఆమె సుఖం పొందిందా లేదా అనేది తెలుసుకోవ‌చ్చు. ఇక ఆమె మీ నుంచి సెక్స్ లైఫ్ ఆనందిస్తే క‌చ్చితంగా ఆమె మిమ్మ‌ల్ని రెచ్చ‌గొట్టేప‌నులు చేస్తుంది. ఇలా చేస్తుంది అంటే మీరు ఇస్తున్న లైంగిక సుఖం ఆమెని మ‌ర‌వ‌లేనిదిగా మార్చింది అనే అనుకోవాలి. బావ ప్రాప్తి క‌చ్చితంగా ఆమె పొందింది లేదా అనేది ఆమె ముఖ‌క‌వ‌లిక‌లు చూస్తే తెలుస్తాయి. మ‌రి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి.. ఈ విష‌యంలో మీరు కూడా మీకు తెలిసిన కొన్ని విష‌యాలు కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.