హెచ్ ఐవీ వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా ఈ ప‌నిచేయండి జీవితంలో మీకు ఆ వైర‌స్ సోక‌దు అంద‌రికి తెలిసేలా షేర్ చేయండి

1976

హెచ్. ఐ. వీ ఈ పేరు వింట‌నే గుండెలు గుబేలు మంటాయి.. ప్ర‌పంచంలో హెచ్.ఐ. వీ బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు… మ‌న దేశంలో కూడా ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.. లైంగిక చ‌ర్య‌లు, ర‌క్తం క‌ల‌వ‌డం ద్వారా ఈ వ్యాధి సంక్ర‌మిస్తోంది. అయితే ఈ వ్యాధి వ‌చ్చింది అని మాన‌సికంగా కుంగిపోయి, చివ‌ర‌కు వారు ప్రాణాలు కోల్పోతున్నారు..తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న స‌భ్య సమాజానికి ఓ మేలుకొలుపు పిలుపుని ఇచ్చింది…. క్ష‌ణిక సుఖం కోసం కొత్త పుంత‌లు తొక్కే వారు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా, విశృంఖ‌ల శృంగార వాంచ‌తో హెచ్.ఐ.వీ భారిన ప‌డుతున్నారు.. అయితే మ‌రి కొంద‌రు తమ జీవితం పోయింది, ప‌క్క‌వారి జీవితం కూడా చెడ‌గొట్టాలి అనే దుష్ట ఆలోచ‌న‌లకు కార‌ణం అవుతున్నారు. ఇలాంటి సంఘ‌ట‌నే ఇటీవ‌ల జ‌రిగింది.

Image result for hiv virus

సినిమా ధియేట‌ర్లో కూర్చున్న ఓ అమ్మాయికి సీటు కింద ఓ సిరంజి గుచ్చుకుంది.. అది ర‌క్తం తో ఉన్న సిరంజి.. ఏమిటా అని చూసేస‌రికి ఆ అమ్మాయికి భ‌య‌మేసింది… అందులో ఓ చిన్న పేపర్లో ఏదో రాసి ఉంది.. హెచ్. ఐ.వీ ఉన్న ఇంజెక్ష‌న్ ఇక్క‌డ పెట్టాము దాని వ‌ల్ల నీ శ‌రీరంలో హెచ్. ఐ.వీ వైర‌స్ సోకింది అని రాసి ఉంది. దీంతో ఆమె భ‌య‌ప‌డి పోయింది…కొద్దిరోజుల త‌ర్వాత టెస్టులో ఆమెకు హెచ్. ఐ.వీ పాజిటివ్ అని తేల‌డంతో ఆమె మాన‌సికంగా కుంగిపోయింది.. ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు… ప‌లు థియేట‌ర్ల‌లో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేవారు మ‌న దేశంలో మ‌రింత పెరిగారు అని పోలీసులు చెబుతున్నారు మెట్రో న‌గ‌రాల్లో ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయి…. ఇక గుంపుగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలా మ‌ధ్య‌లో నుంచి వ‌చ్చి శ‌రీరంలోకి సూదులు దించుతున్నారు.

Image result for hiv virus

మరో కొద్ది నెలల్లో వివాహం చేసుకోవడానికి సిద్దంగా ఉన్న అమ్మాయి కూడా సినిమా చూస్తున్న స‌మ‌యంలో, ఇలా సిరంజి గుచ్చుకోవ‌డంతో టెస్టులు చేయించుకుంది.. టెస్టుల త‌ర్వాత ఆమె మ‌రింత కుంగిపోయింది. ఇక ఈ వైర‌స్ ఆమెకు సోకింది అని తెలియ‌గానే ఆమె మ‌రింత మాన‌సికంగా ఆందోళ‌న పెట్టుకుంది… చివ‌ర‌కు నాలుగో నెల‌ల‌కే ప్రాణాలు వ‌దిలింది.. ఇక ఆరోగ్య‌వంతునికి ఈ వ్యాధి సోకితే క‌నీసం ఐదు నుంచి ఏడు సంవ‌త్స‌రాలు బ్ర‌తుకుతాడు.. ఇప్పుడు సరైన మందులు వాడి స‌క్ర‌మ ఆహార నియ‌మాలు పాటిస్తే 20 సంవ‌త్స‌రాలు బ‌త‌క‌వ‌చ్చు అని డాక్ట‌ర్లు చెబుతున్నారు.ఇక ఈ వైర‌స్ ఎవ‌రికైనా ఇటువంటి ప‌ద్ద‌తుల ద్వారా శ‌రీరంలోకి సోకింది అని అనిపిస్తే, ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుని వెంట‌నే మేల్కొంటే మీరు ప్రాణాపాయం నుంచి బయ‌ట‌ప‌డ‌వ‌చ్చు..మీకు ఎక్క‌డైతే ఆ గాయం ప‌డిందో, ఆ సిరంజీ గాయం ద‌గ్గ‌ర స‌బ్బుతో క‌డ‌గాలి.. అక్క‌డ క్రిములు ఏమీ లేకుండా చ‌ల్ల‌టి నీటిని పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆ సిరంజి ద్వారా లేదా మ‌రే ఇత‌ర మార్గాల ద్వారా ఆ వైర‌స్ మీ శ‌రీరంలోకి వ్యాప్తి చెందిది అని మీరు భావిస్తే, వెంట‌నే 24 గంటల లోపల, హెచ్ఐవి నివార‌ణ మందులు అంటే యాంటీ డోస్ దీనిని తీసుకోవాలి…. ఇలా తీసుకున్న డ్ర‌గ్ 72 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేస్తుంది… ఇలా నాలుగు వారాలు తీసుకోవాలి.. ఇలా ఆ యాంటీ డోస్ తీసుకుంటే మీ శ‌రీరంలోకి వెళ్లిన ఈవైర‌స్ క్ర‌మ‌క్ర‌మంగా నాశనం అవుతుంది.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ని దెబ్బ‌తిన‌కుండా ఈ డోస్ ప‌నిచేస్తుంది. చాలా మంది ఈ వైర‌స్ క్రమంగా శ‌రీరం అంతా పాకిన త‌ర్వాత, నీర‌సం, జ్వ‌రం త‌గ్గ‌ని త‌ర్వాత టెస్ట్ చేయించుకుంటారు. అందుకే వారిపై ఇది ప్ర‌భావం చూపుతోంది.ఇటువంటి ప్ర‌మాదం సంభ‌విస్తే ఇలాంటి జాగ్ర‌త్త తీసుకుని ఈ ప‌నిచేయండి.. దీంతో మీకు మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.. ఇలాంటి ఉప‌యోగక‌ర విష‌యాన్ని మీ మిత్రుల‌కు అంద‌రికి తెలియ‌చేయండి.. ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి..