ఈ ఆయిల్ మీ అంగం పై రాస్తే మీ అంగం రాకెట్ లా పనిచేస్తుంది

1401

చాలా మందికి అంగం మొత్త‌బ‌డిపోతోంద‌ని.. ఆ స‌మ‌యంలో ఎక్కువ సేపు త‌మ పార్ట‌న‌ర్ ని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నాం అని చింతిస్తూ ఉంటారు.. ఇక శీఘ్ర‌స్క‌ల‌నం కూడా అవుతూ చాలా మంది మెంట‌ల్ డిప్ర‌ష‌న్ కు లోన‌వుతారు.. స్క‌ల‌న స‌మ‌స్య‌లు శీఘ్ర‌స్క‌ల‌న స‌మ‌స్య‌ల‌తో బాగా బాధ‌ప‌డుతూ ఏప‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌లేరు.. ఈ స‌మ‌స్య ఒక్క‌రికే కాదు, 100 లో 25 మందికి వేధిస్తున్న స‌మ‌స్య.. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి అని అంటున్నారు… ముఖ్యంగా మెంటల్ గా డిస్ట్ర‌బ్ అయినా ఆలోచ‌న ఎక్కువ‌గా ఉన్నా, ఈ స్క‌ల‌న స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి అని, అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌ల‌తో ఉంటే పార్ట‌న‌ర్ తో స‌రైన శృంగార మాధుర్యాన్ని పొంద‌లేరు.. అలాంటి వారి కోసం ఓ చిట్కా చెబుతున్నారు శృంగార నిపుణులు.. కాస్త క‌ష్టంతో కూడిన ప‌ని అయినా ఇలా చేస్తే మీరు మీ అంగాన్ని రాకెట్ లా దూసుకుపోయేలా మారుస్తారు.

మ‌నం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ముల్లంగి తీసుకుంటాం.. ముల్లంగి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. అయితే ముల్లంగిని నేరుగా తీసుకుంటే ఆరోగ్యానికి కొన్ని ఫ‌లితాలు ఉన్నాయి.. అలాగే ముల్లంగిని నేరుగా కాకుండా దాని మూల‌ల నుంచి ఓ ప‌దార్దంగా చేసుకుని వాడితే, మీకు అంగ‌స్ధంభ‌న స‌మ‌స్య‌లు శీఘ్ర‌స్క‌ల‌న స‌మ‌స్య‌లు రావు అని అంటున్నారు.. ఓసారి ఆ చిట్కా తెలుసుకుందాం.

మ‌నకు మార్కెట్లో ముల్లంగి గింజ‌లు దొరుకుతాయి.. వాటిని మ‌నం ఎండ‌బెట్టి బాగా ఎండిన త‌ర్వాత గానుక‌కు తీసుకువెల్లి నూనె తీయించాలి.. ఆ నూనె ని రోజూ, అంగంపై రాసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు శృంగారం చేయాలి అని అనుకునే రెండు గంట‌ల ముందు రెండు చెంచాల నూనె అంగం పై రాసుకోవాలి.. అలా 10 నిమిషాలు ఉంచిన త‌ర్వాత నీటితో అంగం శుభ్రం చేసుకోవాలి ..ఇలా చేసుకుంటే మీ అంగం మీరు చెప్పిన మాట వింటూ , రాకెట్ లా దూసుకుపోతుంది.. కాని కాస్త శ్ర‌మ‌తో కూడిన ప‌ని అయినా,. ఇలా గానుగ ముల్లంగి నూనె వాడితే మంచిది. లేదు అంటే బ‌య‌ట మార్కెట్లో దొరికేముల్లంగి గింజ‌ల ఆయిల్ ని వాడ‌చ్చు. ఇలా ట్రై చేసి మీ స‌మ‌స్య‌కు పుల్ స్టాప్ పెట్టండి.