మోడీ సంచలన నిర్ణయం : ఇక నెలకు 700 రూపాయలు మీ అకౌంట్ లో జమవుతుంది…అదెలాగో తెలుసా? రేషన్ కార్డు ఉంటే చాలు.!

1175

భారతదేశంలో ఎక్కువగా ప్రజలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే ఒక్క రేషన్ షాప్ దగ్గరే అని ఎవరిని అడిగినా చెబుతారు.ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ సరుకులను సరిగ్గా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతుంటారు రేషన్ డీలర్లు .అయితే చాలా మంది రేషన్ షాప్ ల దగ్గర నిలబడటానికి బరువై నిదానంగా తెచ్చుకుందాం లే అని నిర్లక్షం చేస్తారు.

ఏదో దొంగ సంతకం పెట్టేసి మనకు రావాల్సిన రేషన్ సరుకులను ఆ రేషన్ డీలర్లు అమ్ముకుంటారు.అయితే ఇప్పటి నుంచి మీకు ఇక అ బాధలు ఉండవులెండి.