ప‌శ్చిమ‌లో ఏడుగురు సిట్టింగుల‌కు టికెట్ నో

286

తెలుగుదేశం పార్టీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నో అంటున్నారు అనే వార్త వినిపిస్తోంది.. మరీ ముఖ్యంగా చంద్రబాబు స‌ర్కారు కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌నితీరు పై ఇటీవ‌ల స‌ర్వే చేయించారు.. అయితే ఇంట‌ర్న‌ల్ స‌ర్వేలో ఎన్నిసార్లు హెచ్చ‌రిక‌లు చేసినా, నాయ‌కులు ప‌ట్టించుకోలేదు.. ఇక తాజాగా చంద్రాబు వీరికి టికెట్ ఇచ్చేందుకు నో చెబుతున్నారు అని తెలుస్తోంది.. తాజాగా వ‌చ్చిన స‌ర్వేలో వీరికి టిక్కెట్లు ఇస్తే ఓట‌మి అని తెలియ‌చేసింద‌ట మ‌రి ఆ ఎమ్మెల్యే లిస్టు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Image result for tdp

ప‌శ్చిమ‌లో వీరికి టిక్కెట్లు నో

పీతల‌సుజాత చింత‌ల‌పూడి డౌట్
మంత్రి కే ఎస్ జ‌వ‌హ‌ర్ కొవ్వూరు
గ‌న్ని వీరాజంనేయులు ఉండుగూరు డౌట్
బండారు మాధ‌వ‌నాయుడు డౌట్ న‌ర‌సాపురం
ముప్పిడి వెంకంటేశ్వ‌ర‌రావు డౌట్ గోపాల‌పురం
పుల‌ప‌ర్తి రామాజంనేయులు డౌట్ భీమ‌వ‌రం
ముడియం శ్రీనివాస‌రావు పోల‌వ‌రం డౌట్

Image result for tdp

ఇక మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇచ్చేందుకు బాబు ఎస్ చెప్పారు అని తెలుస్తోంది.. మ‌రీ ముఖ్యంగా పార్టీ నాయ‌కుల్లో మార్పు లేక‌పోవ‌డంతో ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంటున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు నేత‌లు