జగన్ తో లవ్ లో పడ్డ టాలీవుడ్ హీరోయిన్

260

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని కాంప్లిమెంట్ దక్కింది ఇంతకీ ఎప్పుడు అని అనుకుంటున్నారా ఎన్నికల ముందు ఆయనకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి సపోర్ట్ కూడా దక్కింది పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ల్ చేశారు సినిమా పెద్దలు ముఖ్యంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ కు సాయంగా నిలిచారు ఇవన్నీ జగన్ కు విజయానికి కారణాలు అయ్యాయి… ఒకవైపు కేసులు వెంటాడుతున్నా ప్రతిపక్ష నేతగా తానేంటూ నిరూపించుకుంటూ అధికారపార్టీకి కంట్లో నలుసుగా మారిన జగన్ మోహన్ రెడ్డికి ఒక హీరోయిన్ సలాం కొడుతోందని తెలుగు సినీపరిశ్రమ కోడై కూసింది, ఇలా జగన్ పాదయాత్ర చేసి రెండు నెలలు ఎన్నికల ప్రచారం చేసిచివరకు తెలుగుదేశం పార్టీకి ఓటమి రుచి చూపించారు.. 151 సీట్లను జగన్ గెలుచుకుని సీఎం అయ్యారు..జగన్ గురించి తరచూ టివీల్లో వస్తున్న వార్తలు చూసి ఆ హీరోయిన్ జగన్కు అభిమానిగా మారిపోయింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పంజాబ్లో పుట్టి పుణేలో పెరిగి మోడల్ కమ్ హీరోయిన్ అయిన సునీతా రాణా. జగన్ పైన అభిమానంతో పాటు ప్రేమ పెంచేసుకుంది. అంతటితో ఆగలేదు. ఒక మీడియా సమావేశంలో జగన్ను పొగడ్తలతో ముంచెత్తింది. యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్ మోహన్ రెడ్డిని చూసే తెలుసుకోవాలని చెప్పింది. మొదటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టం. అందుకే రాజకీయాల గురించి న్యూస్ ఛానళ్ళను ఎక్కువగా చూస్తుంటాను. అందులోను తెలుగు ఛానళ్ళను మరీ ఎక్కువగా చూస్తుంటాను అని చెప్పింది.

Image result for సునీతా రాణా

జగన్ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా జనం లక్షలాదిగా రావడం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. అంతేకాదు ఈమధ్య కాలంలో ఇంతటి పబ్లిక్ ఫిగర్ను కూడా చూడలేదని సునీత చెప్పుకొచ్చింది. కేవలం పేద ప్రజల పట్ల జగన్ చూపించే ప్రేమాభిమానాలే అంతటి ఆదరణకు కారణమని చెప్పింది. ఇప్పుడు ప్రజలకు జగన్ లాంటి వ్యక్తే అవసరని చెబుతూ.. ఓటును వేసేటప్పుడు సమర్థుడా కాదా అన్నది ఖచ్చితంగా అందరూ గుర్తించుకోవాలని చెప్పింది.

Image result for సునీతా రాణా

ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. టివీ ఛానళ్ళ ఇంటర్వ్యూల తరువాత జగన్ గురించి అలా చెప్పిన సునీత ఎవరో తెలుసుకునేందుకు వైసిపి అభిమానులు తెగ ప్రయత్నిం చేస్తున్నారట. ఇంతకీ జగన్ ఇప్పుడు సీఎం అవడంతో ఎన్నికల ముందు ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి త్వరలో ఈ అందాల భామ జగన్ ను కలిసి విషెస్ చెప్పాలి అని భావిస్తోంది త్వరలో కలుస్తాను అని కూడా చెబుతోంది.