2019 లో జ‌గ‌న్ ప్ర‌కటించ‌బోయే వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్దుల లిస్ట్ ఇదే

444

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టిక్కెట్లు ఇస్తారా? మ‌రికొంద‌రికి అవ‌కాశం ఇస్తారా అనే ఆలోచ‌న అయితే అంద‌రిలో మొద‌ల‌వుతోంది… ముఖ్యంగా సీనియ‌ర్లుగా ఉన్నవారు కూడా, పీకే స‌ర్వే ప్ర‌కారం మాత్రమే టికెట్ త‌మ‌కు వ‌స్తుంది అని ఆలోచిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇలా కొంద‌రి కోసం జ‌గ‌న్ త‌న అధికారాన్ని త్యాగం చేశారు అనే చెప్పాలి.. కొంద‌రి విజ‌యం పై న‌మ్మ‌కం పెట్టుకుని జ‌గ‌న్ టిక్కెట్లు ఇస్తే వారు ఓడిపోవ‌డంతో వైసీపీ అధికారానికి దూరం అయింది. అందుకే ఈసారి ఆచితూచి కొంద‌రికి మాత్ర‌మే విజ‌యం త‌ప్ప‌కుండా వ‌స్తుంది అనేవారికి మాత్ర‌మే టికెట్ ఇచ్చే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ట… అందుకే జ‌గ‌న్ ఇప్పుడు తొలిజాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు బ‌య‌ట‌పెడ‌తారు అని తెలుస్తోంది.

Image result for jagan

మ‌రి జ‌గ‌న్ చేతిలో ఉన్న ఆ లిస్టు జిల్లాల వారిగా చూద్దాం

1..చింత‌ల రామ‌చంద్రారెడ్డి – పీలేరు (చిత్తూరు)
2..దేశాయి తిప్పారెడ్డి – మ‌ద‌న‌ప‌ల్లి (చిత్తూరు)
3..పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి – పుంగ‌నూరు (చిత్తూరు)
4..చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి – చంద్ర‌గిరి (చిత్తూరు)
5..ఆర్కే రోజా – న‌గ‌రి (చిత్తూరు)
6..పాముల పుష్పా శ్రీవాణి – కురుపాం (విజ‌య‌న‌గ‌రం)
7..కే రాజ‌న్న‌దొర – సాలూరు (విజ‌య‌న‌గ‌రం)
8.. విశ్వ‌రాయి క‌ళావ‌తి – పాల‌కొండ (శ్రీకాకుళం)
9… బి. ముత్యాల నాయుడు – మాడుగ‌ల (విశాఖ‌ప‌ట్నం)
10..దాడిశెట్టి రాజా – తుని (తూగో జిల్లా)
11.. చిర్ల జ‌గ్గిరెడ్డి – కొత్త‌పేట (తూగోజిల్లా)
12…ఎక్క‌ల‌దేవి ఐజ‌య్య – నందికొట్కూరు (క‌ర్నూలు)
13… గౌరు చ‌రితా రెడ్డి – పాణ్యం (క‌ర్నూలు)
14…బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి – డోన్ (క‌ర్నూలు)
15.. వై సాయి ప్ర‌సాద్ రెడ్డి – ఆధోని (క‌ర్నూలు)
16..వై విశ్వేశ్వ‌ర్ రెడ్డి – ఉర‌వ‌కొండ (అనంత‌పురం)
17..కొడాలి నాని – గుడివాడ (కృష్ణా జిల్లా)
18..కోరుముట్ల శ్రీనివాసులు – కోడూరు (క‌డ‌ప‌)
19… గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి – రాయ‌చోటి (క‌డ‌ప‌)
20…రాచ‌మల్లు ప్రసాద్ రెడ్డి – ప్రొద్దుటూరు (క‌డ‌ప‌)
21..వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి – పులివెందుల (క‌డ‌ప‌)
22..ఆర్ ప్ర‌తాప్ కుమార్ రెడ్డి – కావలి (నెల్లూరు)
23… అనిల్ కుమార్ యాద‌వ్ – నెల్లూరు సిటీ (నెల్లూరు)
24… కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి – నెల్లూరు రూర‌ల్ (నెల్లూరు)
25.. కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి -స‌ర్వేప‌ల్లి
26..ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి – మంగ‌ళ‌గిరి (గుంటూరు)
27.. కోనా ర‌ఘుప‌తి – బాప‌ట్ల (గుంటూరు)
28… ముస్తాఫా – గుంటూరు ఈస్ట్ (గుంటూరు)
29… పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి – మాచ‌ర్ల (గుంటూరు)
30.. గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి – న‌ర‌సారావు పేట (గుంటూరు)

వీరి స్ధానాల్లో మార్పు ఉండ‌దు అని మ‌రికొంద‌రు సిట్టింగుల్లో మార్పులు ఉంటాయా లేదా వారి ప్లేస్ లో వారికే మ‌రోసారి అవ‌కాశం ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.. అయితే ఇందులో కొన్ని మొద‌టిజాబితాలో జ‌గ‌న్ వెల్ల‌డిస్తారు అని తెలుస్తోంది.. మొత్తం మూడు జాబితాలుగా వైసీపీ అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న ఉంటుంది అని చెబుతున్నారు నేతలు. మ‌రి ఈ అభ్య‌ర్దులు లిస్టు పై జ‌గ‌న్ ఎంపిక పై మీ అభిప్రాయాల‌ను క‌మెంట్ల రూపంలో తెలియ‌చేయండి.