కాపులు ఈరీజ‌న్ తో జ‌గ‌న్ ని న‌మ్ముతున్నారు ?

439

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే, ప్ర‌త్యేక హూదా విష‌యం ఎంత బలంగా సాధించాలో ఇప్పుడు అలాగే కాపుల అంశం కూడా క‌చ్చితంగా జ‌గ‌న్ ప‌రిష్క‌రించాలి.. కేంద్రం ప‌రిధిలొ ఉన్న అంశం అని జ‌నాల‌కు చెప్పినా, కాపుల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌తో జ‌గ‌న్ కూడా ఇలా బెబితే పార్టీకి జ‌నంలో మైన‌స్ అని భావించి, వెంట‌ను 24 గంట‌ల తిరగ‌కుండానే మారిపోయారు.. వెంట‌నే త‌మ మాట‌ని వ‌క్రీక‌రించారు అని కాపుల‌కు 10 వేల కోట్ల రూపాయ‌లు కార్పొరేష‌న్ కు కేటాయిస్తాము అని అన్నారు.

సో కాపులు కూడా జ‌గ‌న్ నుంచి కోరుకునేది ఇటువంటిదే.. రాజ‌కీయంగా గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అధినేత ఇచ్చిన హామీని వారు నెర‌వేర్చ‌లేదు…. ఇప్పుడు నాలుగు సంవ‌త్స‌రాల కాలం గ‌డిచిపోయింది.. ఇక అసెంబ్లీలో ఏదో మొక్కుబ‌డిగా ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టి తూతూ మంత్రంగా కేంద్రానికి పంపారు.. ఇక కేంద్రం ప‌రిధిలో ఉన్న అంశం అని తెలుగుదేశం త‌ప్పించుకుంది.. దీనిపై బీజేపీ నోరు మొద‌ప‌డం లేదు.. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం కాపుల ను ద‌గ్గ‌ర చేర్చుకోవ‌డానికి, ఇలా కాపుల‌కు అందంలం, అని వారికి తాము సాయం చేస్తాం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాం అని కాంగ్రెస్ చెబుతోంది.

మ‌రో ప‌క్క కులం మంతం ప‌ట్టింపులు లేవు అని రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ జ‌న‌సేనాని ఎటువంటి మాట అన్నారో తెలిసిందే… ఇక జ‌గ‌న్ ఒక్క‌డే ఈ విష‌యంలో ఉన్న ఏకైక నాయ‌కుడు …తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో ఈ హామీని ఇచ్చినా న‌మ్మే స్దితిలో ఎవరూ లేరు.. ఇక జ‌గ‌న్ ఈ విష‌యంలో గ‌ట్టిగా పోరాటం చేస్తే కాపుల ఓటు బ్యాంకు సుమారు 70 శాతం వైసీపీకి మ‌రలే అవ‌కాశం ఉంది.. సో జ‌గ‌న్ ఎటువంటి ప్లాన్ అవ‌లంభిస్తారో చూడాలి.