తెలుగుదేశం తొలిజాబితా విడుద‌ల

184

దేశంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది ఏపీలో కూడా ఎన్నిక‌ల స‌మ‌యం తెలియ‌డంతో ఇప్పుడు రాజ‌కీయ పార్టీలు అన్నీ కూడా అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌పై గురిపెట్టాయి ఈ స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్దుల‌ను ఫైన‌ల్ చేసింది. ఇప్పటి వ‌ర‌కూ బాబు చ‌ర్చ‌లు జ‌రిపిన నాయ‌కులు, పోరు లేని సెగ్మెంట్ల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేశారు. మొత్తం 115 మంది అభ్య‌ర్దుల్ని తెలుగుదేశం పార్టీ ఖ‌రారు చేసింది .ఇక ఈరోజు సాయంత్రం మిగిలిన 60 అసెంబ్లీ సెగ్మెంట్లు 25 ఎంపీ స్ధానాల‌పై క్లారిటీ ఇవ్వ‌నుంది తెలుగుదేశం పార్టీ మ‌రి ఆ లిస్ట్ లో ఎవ‌రి ఎవ‌రి పేర్లు ఉన్నాయి అనేది చూద్దాం.

Image result for chandra babu

విశాఖ పట్టణం:-
01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
05. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి
06. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
07 నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
08. అరకు- కిడారి శ్రావణ్ కుమార్
09. పాడేరు- గిడ్డి ఈశ్వరీ

శ్రీకాకుళం:-
1. ఇచ్చాపురం- బెందాళం అశోక్
02. పలాస – గౌతు శిరీష
03. టెక్కలి – అచ్చెన్నాయుడు
04. నరసన్నపేట – రమణమూర్తి
05. ఆముదాలవలస – కూన రవికుమార్
06. శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి
07. రాజాo – కొండ్రు మురళి
08. ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

Image result for chandra babu

విజయనగరం:-
01. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు
02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి
03. సాలూరు- భాంజ్ దేవ్

 

తూర్పు గోదావరి:-
01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
03. పెద్దాపురం- చినరాజప్ప
04. తుని- యనమల కృష్ణుడు
05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు
06. పత్తిపాడు- వరుపుల రాజా
07. పిఠాపురం- వర్మ
08. రాజానగరం – పెందుర్తి వెంకటేష్
09. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి – రామకృష్ణరెడ్డి
11. మండపేట – జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమిడివరం – దాట్ల సుబ్బరాజు

Image result for chandra babu

పశ్చిమ గోదావరి:-
01. ఏలూరు- బడేటి బుజ్జి
02. దెందులూరు- చింతమనేని ప్రభాకర్
03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
04. నర్సాపురం-మాధవ నాయుడు
05. ఆచంట- పితాని సత్యనారాయణ
06. ఉండి- శివరామరాజు
07. తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ
08. పాలకొల్లు -రామా నాయుడు
09. భీమవరం- పులపర్తి రామాంజనేయులు
10. తాడేపల్లి గూడెం – ఈలి నాని

Image result for chandra babu

కృష్ణా:-
01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా
03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్
04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
05. నందిగామ- తంగిరాల సౌమ్య
06. మైలవరం- దేవినేని ఉమ
07.గన్నవరం- వల్లభనేని వంశీ
08. పెనమలూరు-బోడె ప్రసాద్
09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్
10. బందరు -కొల్లు రవీంద్ర
11. గుడివాడ -దేవినేని అవినాష్

Related image
ప్రకాశం:-
01. ఒంగోలు- దామచర్ల జనార్ధన్
02. గిద్దలూరు- అశోక్ రెడ్డి
03. అద్దంకి- గొట్టిపాటి రవికుమార్
04. పర్చూరు- ఏలూరు సాంబశివరావు
05. దర్శి- శిద్దా రాఘవరావు
06. కొండెపి- బాల వీరాంజనేయ స్వామి
07. మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి
08. కందుకూరు- పోతుల రామారావు
09. చీరాల- కరణం బలరాం

Related image

గుంటూరు:-
01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్
02. వేమూరు- నక్కా ఆనందబాబు
03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
04. తెనాలి- ఆలపాటి రాజా
05. చిలకలూరిపేట- పత్తిపాటి పుల్లారావు
06. గురజాల- యరపతినేని శ్రీనివాస్
07. వినుకొండ- జీవీ ఆంజనేయులు
08. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
09. సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్

కడప:-
01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
03. రాయచోటి- రమేష్ కుమార్ రెడ్డి
04. మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్
05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
06. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి
07. పులివెందుల- సతీష్ రెడ్డి

Image result for chandra babu

కర్నూల్:-
01. డోన్‌- కేఈ ప్రతాప్‌
02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు
03. మంత్రాలయం – తిక్కారెడ్డి
04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి
05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి
06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ
07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి
08 శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
09. నంద్యాల- భూమా బ్రహ్మనంద రెడ్డి

Image result for chandra babu

అనంతపురం:-
01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
02. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
04. రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు
05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
06. రాప్తాడు- పరిటాల సునీత
07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
08. పెనుగొండ- డి.కె.పార్థసారధి
09. మడకశిర- వీరన్న
10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

Related image

చిత్తూరు:-
01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
02. పుంగనూరు- అనూషా రెడ్డి
03. కుప్పం- నారా చంద్రబాబునాయుడు
04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
05. చంద్రగిరి- పులవర్తి నాని
06. చిత్తూరు- సత్య ప్రభ
07. తిరుప‌తి- సుగుణమ్మ
నెల్లూరు:-
01. నెల్లూరు అర్బన్ – నారాయణ
02. నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
03. సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
05. కావలి – బీదా మస్తాన్ రావ్
06. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
07. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
08. గూడూరు- పాశం సునీల్