చంద్రబాబుని ప్రజలు అస్సలు క్షమించరు… నిన్న పోలింగ్ లో చంద్రబాబు చేసే మోసాలు ఇవే.

70

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తరువాత ఆయ పార్టీల అధినేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ ఉన్నారు..అయితే పోలింగ్ ముగిసిన తరువాత ఆయా నేతల ఎక్స్‌ప్రెషన్స్ కూడా జనాలు గమనిస్తూనే ఉన్నారు..నేతలకు ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఎక్కడ తమకు అనుకూలంగా ఉంది ఎక్కడ తమకు వ్యతిరేకంగా ఉంది అనే అంశాలపై నేతలకు పూర్తి స్పష్టత ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు..రాజకీయ పార్టీ నేతలకు వారి పార్టీ నేతలు కార్యకర్తల రూపంలో గట్టి నెట్‌వర్క్ ఉంటుంది..ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు బూత్ స్థాయిల నుంచి వారికి సమాచారం పక్కాగా ఉంటుంది కాబట్టి ఎక్కద తమకు అనుకూలంగా ఓట్లు పోలయ్యాయి ఎక్కడ వ్యతిరెకత ఉందనే విషయం వారికి ఈ పాటికే స్పష్టత వచ్చి ఉంటుందని జనం అనుకుంటూ ఉన్నారు..

ఫలితాల వరకూ ఆగనక్కరలేదు..నేతలకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది అనేది కామన్ గా వినిపిస్తున్న అభిప్రాయం..ఇలాంటి నేపధ్యంలో నేతల మొహాల ఎక్స్‌ప్రెషన్ లను వారి మాట తీరును బట్టి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది..ఇలా చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాగా కూల్ గా కనిపిస్తూ ఉన్నారు..అదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కదిలిస్తే చాలు కస్సుబుస్సుమంటున్నారు..ముందుగా జగన్ మాట్లాడుతూ తమ పార్టీ విజయం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేసారు..తమకు లాంద్ స్లైడ్ విక్టరీ దక్కబోతుందని జగన్ అన్నారు..అంతే కాక జగన్ ఎవర్నీ నిందించలేదు..పోలింగ్ సమయంలో తెలుగుదేశం వారిఉ హింసను సృష్టించారని జగన్ అన్నారు..నష్టపోయిన తమవారికి సంఘీభావం ప్రకటించారు..అంతే కాని ఇసి ని గాని మరెవరినీ జగన్ నిందించలేదు..

ఇన్నిరోజులయినా జగన్ పోలీసుల మీద విమర్శలు చేస్తూ వచ్చారు..అయితే పోలింగ్ తరువాత పోలీసుల మీద కూడా ఏ విమర్శలూ చేయలేదు..ఇక చంద్రబాబు విషయానికి వస్తే రెండో రోజు ఆయన యధా రీతిన రెచ్చిపోయారు..ఎన్నికల నిర్వహణలో ఇసి దారుణంగా విఫలమయింది అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు..ఒకవైపు ఇవి ఎన్నికలే కాదంటూ మళ్ళీ తన పార్టీ 130 సీట్లు సాదిస్తుందనీ చంద్రబాబు అనటం చూసినట్లయితే ఆయనలోని అసహనాన్ని చాటుతూ ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు..మొత్తానికి పోలింగ్ అనంతరం జగన్ కూడా ఠండా ఠండా కూల్ కూల్ అన్నట్టుగా మాట్లాడితే చంద్రబాబునాయుడు మాత్రం ఈ వేడిని మరింత వేడెక్కించేలా సెగలు కక్కిస్తున్నారు..వీరి ఎక్స్‌ప్రెషన్ల భావం ఆ రకంగా ఉంది అని అంతా అనుకుంటూ ఉన్నారు..

ఏది ఎమైనా కావొచ్చు గాక.. గెలుపు వాకిట నిలిచామని జగన్మోహన్ రెడ్డి ఉంటే గెలుపు వాకిట మేమే ఉన్నమని చంద్రబాబు అంటూ ఉంటే చంద్రబాబు ఫేస్ లో మాత్రం బాగా భయం కనిపిస్తూ ఉంటే జగన్మొహన్ రెడ్డి ఫేస్ లో మాత్రం విజయ దరహాసం చిరునవ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టాని రాబోతున్న ప్రతిఫలం పట్ల నమ్మకం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి..ఇప్పుడు చెప్పండి ఎవరి ఫేస్ లో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్ కు అర్దం ఏమిటో..ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..