తెలంగాణ తెలుగుదేశం తొలి జాబితా విడుద‌ల

363

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఈ ఎన్నిక‌ల్లో.. అందుకే ఈ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున కొంద‌రు నేత‌ల పేర్ల‌ను కాంగ్రెస్ కు తెలియ‌చేసింది …ఇద్ద‌రూ పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయ‌నున్నారు, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వానికి తెలంగాణ తెలుగుదేశం నుంచి ఎల్ ర‌మ‌ణ 20 మంది పేర్ల‌ను తెలియ‌చేశారు.ఆ 20 మంది పేర్లు లిస్టు.

Image result for tdp

1) కోరుట్ల- యల్ రమణ
2) ఉప్పల్&కుత్బుల్లాపూర్- వీరేందర్ గౌడ్
3) హుజురాబాద్. పెద్దిరెడ్డి
4) ఖైరతాబాద్. బి ఎన్ రెడ్డి
5) శేరిలింగంపల్లి. మండవ వెంకటేశ్వర రావు
6) రాజేంద్రనగర్ భూపాల్ రెడ్డి
7) సికింద్రాబాద్ కంటోన్మెంట్- ఎమ్ ఎన్ శ్రీనివాస్
8) ఆర్ముర్ అన్నపూర్ణమ్మ
9) మిర్యాలగూడ. శ్రీనివాస్
10) ఖమ్మం. నామా నాగేశ్వరరావు
11) దేవరకద్ర. రావుల చంద్రశేఖర్ రెడ్డి

Image result for tdp
12) సికింద్రాబాద్. కూన వెంకటేష్ గౌడ్
13) మక్తల్. కొత్తకోట దయాకర్ రెడ్డి
14) పరకాల. రేవూరి ప్రకాష్ రెడ్డి
15) కోదాడ బొల్లా మల్లయ్య యాదవ్
16) సత్తుపల్లి. సండ్ర వెంకట వీరయ్య
17) జెడ్చర్ల ఎర్ర శేఖర్.
18)మహబూబ్నగర్. చంద్రశేఖర్
19) కూకట్ పల్లి. శ్రీనివాస్ రావు
20) ఆలేరు బండ్రు శోభారాణి.