తారక్ కు టీడీపీలో కీల‌క ప‌ద‌వి

508

తెలుగుదేశం పార్టీ వ‌చ్చేసారి ఎన్నికల్లో ఎలాగైనా గెల‌వాలి అని చూస్తోంది.. ఇక కుదిరే ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి ఉత్సాహం చూపుతోంది. ఇక హ‌రికృష్ణ మ‌ర‌ణంతో వారి ఇంట ఎంతో విషాదం ఉంది. అయితే ఇప్పుడు మ‌రో కొత్త వార్త వినిపిస్తోంది. నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న త‌న‌యుడు, తారక్ కు టీడీపీలో క్రియాశీల‌క ప‌ద‌వి ఇవ్వాలి అని పార్టీలో కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. అలాగే ఈ విష‌యం పై నంద‌మూరి కుటుంబంలో కూడా చర్చ జ‌రుగుతోంది అని తెలుస్తోంది.

Image result for ntr tdp

పార్టీలో ఇప్పుడు ఎటువంటి ప‌ద‌వి ఎన్టీఆర్ కు ఇవ్వాలి అనేది ఆలోచ‌న, హ‌రికృష్ణ పొలిట్ బ్యూరో స‌భ్యుడు, కాని ఎన్టీఆర్ కు ఏ ప‌ద‌వి అయితే బెట‌ర్ అనేది ఆలోచ‌న‌. ఇప్పుడు ఇదే మొద‌లైంది.. ఇక కుటుంబం నుంచి త‌ల‌నొప్పి రాకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా ఎన్టీఆర్ కు ప‌ద‌వి ఇవ్వాలి… ఏ ప‌ద‌వి అనేది పార్టీలో నిర్ణ‌యం తీసుకోవాలి. ఇది ఇప్పుడు బాబు ముందు ఉన్న ఆలోచ‌న.. ఇక పార్టీ త‌ర‌పున ఎవ‌రు ఎటువంటి నిర్ణ‌యం తీసుకున్నా, ఆయ‌న పాటిస్తారా అనేది కూడా ఉండ‌దు ఆయ‌న నిర్ణ‌య‌మే ఫైన‌ల్.

Image result for ntr tdp

ఇక రాష్ట్ర కార్య‌వ‌ర్గంలో పార్టీ ప‌ద‌వి ఇవ్వాలి ..ఇది ఇప్పుడు డిమాండ్ , ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే తీసుకోవ‌డానికి ఎన్టీఆర్ ముందుకు రాడు… సో లోకేష్ ని పార్టీలో నెంబ‌ర్ వ‌న్ చేద్దాము అని అనుకుంటున్న బాబుకు, ఇప్పుడు ఈ విష‌యంలో మ‌రింత ఎదురు నిలువ‌నుంది.. మ‌రి ఎటువంటి ప‌ద‌వి ఎన్టీఆర్ కు ఇస్తారో చూడాలి.