జ‌గ‌న్ కు స‌పోర్ట్ గా నిలిచిన టాలీవుడ్ న‌టి

451

క‌త్తి వివాదానికి ఫుల్ స్టాప్ ప‌డిన త‌ర్వాత ఇప్పుడు శ్రీరెడ్డి వివాదం న‌డుస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో చాలా మందికి తెలియ‌దు.. అలాంటిది ఈ విష‌యం అంద‌రికి తెలిసేలా చేసింది నటి శ్రీరెడ్డి.. ఇక ఆమె జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపై యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్.

Image result for jagan

ఇప్పుడు పవన్ కళ్యాన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తున్నాయి. పవన్ కారును మార్చినట్లు పెళ్లాలను మార్చేస్తారు. ఆయన నిత్య పెళ్లికొడుకంటూ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ స‌మ‌యంలో న‌టి శ్రీరెడ్డి మ‌ళ్లీ ప‌వ‌న్ పై విరుచుకుప‌డ్డారు…జ‌గ‌న్ భార్య చెల్లెలు ఇలా అంద‌రిని ఈ వివాదంలోకి లాగుతూ సోష‌ల్ మీడియాలో పిచ్చి రాత‌లు రాస్తున్నారు దీనిపై శ్రీరెడ్డి మండిప‌డ్డారు.

Image result for sree reddy

జగన్ గారి జోలికొస్తే తాట తీస్తా అంటూ ఫేస్ బుక్‌లో వరుస పోస్ట్‌లు చేసి వివాదాన్ని మరింత రాజేసింది. పవన్‌ కళ్యాణ్‌కు పెళ్లిళ్లుపై ఉన్న శ్రద్ధ ఏపీ స్పెషల్ స్టేటస్‌పై ఉంటే మోదీ ఎప్పుడో ఇచ్చేసేవారు. మధ్యలో షర్మిళ ఏం చేసిందిరా.. ఆడోళ్ల జోలికొస్తున్నారు ఎదవ మూక’ అంటూ చిరంజీవి ఫ్యామిలీని సైతం వివాదంలోకి లాగింది. తలా తోక లేని జనసేన పార్టీకి నమస్సులు అంటూ ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి జనసేన పార్టీపైన, ఆ పార్టీ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related image

 

ఇక జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసే మీరు నిజంగా ల‌క్ష‌కోట్ల రూపాయ‌ల‌కు ఫ్రూపులు చూపించ‌గ‌ల‌రా.. ఇక ప‌వ‌న్ కు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి అన‌డానికి సాక్ష్యం ఉంది అని ఆమె అన్నారు… అలాగే జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, ఆమె భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత పెళ్లి చేసుకుంది అని ఆమె విమ‌ర్శించారు…ఈ పావలాగాడి రెండో పెళ్లాం మొన్నే రొడ్డెక్కి రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఇక మూడు నాలుగు, ఫాం హౌస్ లెక్కలకు లెక్కేలేదు. ఇన్ని బొక్కలు పెట్టుకుని కూతలు కూస్తే మీ బతుకే కుక్కలు చింపిన విస్తరవుద్ది జాగ్రత్త అంటూ ఘోరంగా తిడుతూ పోస్ట్ చేసింది.