APలో రీ పోలింగ్ ఎక్కడెక్కడో తెలిసి భయపడుతున్న జగన్

240

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి..కానీ ఎన్నికలు జరిగిన చాలా చోట్ల కూడా చాలా గొడవలయ్యాయి..కొట్లాటలు అయ్యాయి..కాబట్టి రీపోలింగ్ చాలా చోట్ల ఉంటుందని అందరూ భావించారు..చివరికి రీపోలింగ్ ఎన్ని చోట్ల ఉంటుంది అనే విషయంపై ఎన్నికల సంఘం ఒక స్పష్ట ఇచ్చింది..దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో రీపోలింగ్ కెవలం 2 చోట్ల మాత్రమే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.. ఆ రెండు చోట్ల కూడా ఎక్కడా ఏంటీ అన్నప్పుడు దానిపై ఒక క్లారిటీ ఇచ్చేసింది..

అందులో మొదటగా గుంటూరు పశ్చిమ నియోజక వర్గంలోని 244 వ పోలింగ్ కేంద్రం నరసరావు పేట లోని 94 వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కు ప్రతిపాదనలను జిల్లా కలక్టర్ కోళ్ళ శశిధర్ పంపారని ఏపి ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది పేర్కొన్నారు..ఈ ప్రతిపాదనలను కెనద్ర ఎన్నికల సంఘానికి పంపిచినట్టు తెలుస్తూ ఉంది..ఇటు పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్త్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది..రాష్తృఅలోని 13 జిల్లల్లో మొత్త 175 అసెంబ్లీ 25 లోక్ సభ స్థానాలకు వచ్చే నెల 23 న లెక్కింపు జరుగుతుంది..మొత్తం 34 కేంద్రాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది..

ఇలా చూసుకున్నప్పుడు ఎవరికి ఎక్కువగ ఈ ఎన్నికల్లో ఓట్లు పోలయ్యాయి అనే దాని మీద ఇప్పటికే ఆయా పర్టీలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి..సరే ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడతాయిలే ఎన్నికల సంఘం కావొచ్చు లేదంటే పోలింగ్ అధికారులు కావొచ్చు ఎటువంటి చర్యలు తీసుకున్నారు..ఈ రకంగా అనుకున్నప్పుడు..ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు అదే విధంగా రాష్త్రంలో ఎన్నికల అధికారులు అటు ఇవిఎం లను వివి ప్యాట్ లను చాలా పకడ్బంధీగా స్ట్రాంగ్ రూమ లకు తరలించారు..ఇక కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు జిల్లా కలక్టర్లు పోలింగ్ ఏజెంట్లు పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ వేసారు..గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూం లను కలక్టర్ కోళ్ళ శశిధర్ పరిశీలించారు..

అన్ని గదుల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసారని పార్టీ అభ్యర్దులు చీఫ్ ఏజెంట్ల ఫోన్లకు సిసి కెమెరాల పర్యవేక్షణ లాగిన్ సదుపాయం కల్పించామని వివరించారు..ఎక్కదైతే స్ట్రాంగ్ రూం లకు ఈ ఇవిఎం వివి ప్యాట్ లను తరలించారో అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఏర్పరిచారని అధే విధంగా సిసి కెమెరాలు అన్ని చోట్లా కూడా ఉన్నాయని ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటన జరగకుండా చూసుకుంటామని ఎన్నికల అధికారులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది..కాబట్టి ఏదో ట్యాంపరింగ్ జరుగుతుందనో లేదంతే మధ్యలో ఎవరెవరో ఏదేదో చేస్తారని ఊహలు ఏమీ అవసరం లేదని..సో ఏదో ఎన్నికల కమీషన్ కావొచ్చు మిగతా కొంతమంది కుమ్మక్కయిపోయి వేరే పర్టీకేదొ లబ్ది చేకూర్చబోతున్నారని అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిజాయితీగా ఎవరైతె ఎవరికి ఓటు వేసారో వారి ఓటు అంతే భద్రంగా ఉంటుందని అదే రేపు ప్రజాస్వామ్యాన్ని గెలిపించబోతుందని అటు ఎన్నికల అధికారులు అదే విధంగా మిగతా పార్టీల వారు చెబుతూ ఉన్నారు..ఏపిలో రీపోలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపమూఅ తెలియజేయండి..