జ‌గ‌న్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన ప్ర‌శాంత్ కిషోర్

353

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహక‌ర్త రాజ‌కీయ వ్యూహక‌ర్త‌గా ఉన్నారు ప్ర‌శాంత్ కిషోర్.. ఇటు బీహార్ – యూపీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఏపీలో ఆయ‌న జ‌గ‌న్ కు సాయం చేస్తున్నారు.. ఎన్నిక‌ల స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళుతున్నారు ప్ర‌శాంత్ కిషోర్.. ఇక ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చినా ముందు ఆయ‌న పేరు క‌చ్చితంగా, అపొజిష‌న్ రూలింగ్ పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటారు.. దీనికి కార‌ణం ఆయ‌న ఎవ‌రికి స‌పోర్ట్ గా, రాజ‌కీయ వ్యూహలు ఇస్తే వారు విజ‌యం సాధిస్తారు అని అంటారు.

Image result for jagan

ఇక తెలుగురాష్ట్రాల్లో కేసీఆర్ ఆయ‌న్ని ఎన్నిక‌ల స్ట్రాట‌జీల‌కు తీసుకుంటారు అని అనుకున్నారు.. కాని ఆయ‌న తీసుకోకుండా ముందుకు వెళుతున్నారు.. ఇటు జ‌గ‌న్ కు ఆయ‌న స‌ల‌హా ఇవ్వ‌డం పై ఆయన‌కు భారీ మొత్తంలో డ‌బ్బు ముడుతోంది అని ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది.. ఈ ప్ర‌చారం పై ఆయ‌న ఓ క్లారిటీ ఇచ్చారు.

Image result for prashant kishor

హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన కొన్ని ఊహాగానాలపై స్పష్టత ఇచ్చారు .. యూపీ ఎన్నికల తర్వాత తన సంస్థ వైసీపీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందేనని, తమ సంస్థ పెద్ద మొత్తంలో జగన్ నుంచి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు వచ్చిన పుకార్లలో నిజం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మీడియాలో తనను జగన్ 300 నుంచి 400కోట్లు ఇచ్చి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ప్రచారం జరిగిందని.. అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.

Image result for prashant kishor jagan

అమ‌రేంద‌ర్ సింగ్ నితిష్ ద‌గ్గ‌ర స‌రైన వ‌న‌రులు ఆస‌మ‌యం లో లేవ‌ని తాము ఎవ‌రి ద‌గ్గ‌రా అంత పెద్ద మొత్తంలో డ‌బ్బు డిమాండ్ చేయ‌లేదు అని తెలియ‌చేశారు ప్ర‌శాంత్ కిషోర్. మ‌రి దీనిపై ఏది నిజం ఏది వాస్త‌వం అనేది తెలియాలి.