ప‌వ‌న్ కు ఈ రెండు జిల్లాలో పెరిగిన స‌పోర్ట్

404

ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌త‌పై ఉధృతంగా పోరాటం చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇప్పుడు మ‌రింత స‌పోర్ట్ పెరుగుతోంది ఏపీలో…. ఇక జిల్లా యాత్ర‌ల్లో ఉన్న ప‌వ‌న్ కు పెద్ద ఎత్తున జ‌నం వ‌స్తున్నారు… ఆయ‌న‌కు ప‌లు స‌మ‌స్య‌లు తెలియ‌చేస్తున్నారు.. ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర ఉత్త‌రాంధ్రా చేరే స‌మ‌యానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.

Image result for pawan kalayan party meeting

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు గోదావ‌రి జిల్లాలో యాత్ర‌లో భాగంగా ఆయ‌నకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు విప‌రీతంగా పెరుగుతోంది….తనకు కులం, మతం, ప్రాంతం లేదని పవన్‌కల్యాణ్‌ పదేపదే ప్రస్తావిస్తున్నా, జిల్లాలో జనసేన ముఖ్యులంతా కాపు సామాజికవర్గం వారే ఉన్నారు… వీరితోపాటు.. అభిమాన సంఘం నాయకులూ కూడా జ‌గ‌న్ చేసిన కామెంట్ల పై చ‌ర్చించుకుంటున్నారు.. ఖండించ వ‌ల‌సిన విష‌యాల‌ను జ‌గ‌న్ ఖండించ‌కుండా, ఇలాంటివి నెత్తిన పెట్టుకోవ‌డం అంటే ఇదే అని అంటున్నారు.

Image result for pawan kalayan party meeting

కాపు సామాజిక వ‌ర్గం త‌ర‌పున ప‌వ‌న్ కు మద్ద‌తుగా ఉండాలి అని ఆయ‌నకు స‌పోర్ట్ గా ఉండాలి అని జిల్లా కాపునేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.జిల్లాలో కాపు నేత‌లు అంద‌రూ మీటింగు ఏర్పాటు చేసుకున్నారు..రాష్ట్ర నేత‌గా కాపుల్లో ఓ నేత ప్ర‌జా మ‌ద్ద‌తుతో ఎదుగుతున్నాడు.. మ‌నం మ‌ద్ద‌తు ప‌వ‌న్ కు ఇవ్వాలి అని వారు భావిస్తున్నారు….ఇదిలా ఉండగా పవన్‌పై జగన్‌ చేసిన విమర్శలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా జనసేన, పవన్‌ అభిమానులు మీడియా సమావేశాలు కూడా నిర్వ‌హించారు.. నిజంగా గోదావ‌రి జిల్లాలే రాజ‌కీయ పార్టీల స్దితిని మారుస్తాయి మ‌రి ఇక్క‌డ త్రిముఖ పోటి క‌నిపించే ప‌రిస్దితి క‌నిపిస్తోంది.