అడ్డంగా దొరికిపోయిన నరేంద్ర మోడీ..సోనియా గాంధీ చూస్తే బిత్తరపోతారు

322

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నవాళ్లు రేపు మరొక పార్టీలో ఉంటారు. ఒక పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన కూడా భవిష్యత్ లో వేరే పార్టీలోకి వెళ్ళేవాళ్ళు కోకొల్లలు. అయితే ఎప్పుడు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తూ ఉండే రాజకీయ నాయకులూ కలిసి ఉంటె ఎలా ఉంటుంది. చెప్పండి. ఒక్కసారి ఆ రాజకీయ ప్రత్యర్థులు కలిసి మాట్లాడుకుంటే జనాలకు అదొక అద్భుతంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా జనాలను సంబ్రమాశ్చర్యంలో పెట్టె ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

Image result for modi and sonia gandhi

మన దేశంలో రాజకీయ పరంగా పోటీ ఉన్నదీ కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీకే అని అందరికి తెలుసు. ఈ రెండు పార్టీలు దేశం నలుమూలల ఉన్నాయి. కొన్ని రాష్టాల్లో ఈ పార్టీల నేతలే ముఖ్యమంత్రులు అవుతుంటారు. అలాగే కేంద్రంలో కూడా ఈ రెండు పార్టీలదే హవా. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రెండు పార్టీ నాయకులే దేశాన్ని పాలిస్తున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాడే అయ్యి ఉంటాడు. ప్రస్తుతం దేశంలో రాజకీయ రణరంగం జరుగుతుంది. ఇంకొక నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి స్థానం కోసం మోడీ మరియు రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు. ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఇంత వేడిగా రాజకీయాలు ఉంటె ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ఫోటో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మీరెప్పుడైనా సోనియా గాంధీ, నరేంద్ర మోడీ కలిసి మాట్లాడుకోవడం అది కూడా నవ్వుతు మాట్లాడుకోవడం చూశారా..వాళ్లిద్దరూ కలిసి ఫోటో దిగుతారు అని ఎప్పుడైనా అనుకున్నారా.. అసలు అనుకోని ఉండరు కదా. కానీ ఇప్పుడు అదే జరిగింది. మోడీ సోనియా గాంధీ ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగారు. ఫోటో చూస్తుంటే ఇద్దరు జాకింగ్ కు వెళ్ళినప్పుడు దిగిన ఫొటోలాగా ఉంది. అయితే కొందరు ఈ ఫోటో నిజం కాదని ఇదంతా మార్ఫింగ్ అని అంటున్నారు. ఫోటోను బాగా పరిశీలిస్తే అదే నిజం అనిపిస్తుంది. మోడీ అలా షార్ట్ వేసుకోడు. కానీ ఈ ఫొటోలో షార్ట్ వేసుకున్నాడు. అలాగే సోనియా గాంధీ కూడా సైకిల్ తొక్కుతుంది. అది కూడా నమ్మేలా లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మార్ఫింగ్ ఫోటో అని ఈజీగా కనిపెట్టొచ్చు. మరి ఈ ఫోటో గురించి మీరేమంటారు. మోడీ సోనియా కలిసి ఉన్న ఈ ఫోటో గురించి అలాగే వచ్చే ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.