మోడీ మరో షాక్.. ఇకపై ఈ 32 బ్యాంకుల్లోనే కొత్త అకౌంట్లు ఓపెన్ చేయాలి.. లేదంటే..?

895

ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్న మోదీ, మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొనున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశ అర్థిక ప‌రిస్థితికి సంబంధించి పెద్ద పెద్ద సంస్క‌ర‌ణ‌లు తీసుకోస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం.

ఈ క్రింది వీడియో చూడండి.

పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న మోదీ ప్ర‌భుత్వం, తాజాగా బ్యాంకింగ్ రంగంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దేశంలో ప్ర‌తిఒక్క‌రికి బ్యాంక్ అకౌంట్ ఉండేలా చేయ‌డంలో భాగంగా జ‌న్ థ‌న్ ఘాతాల‌ను ప్రారంభించింది కేంద్ర ప్ర‌భుత్వం.

Image result for modi on banking

ఇక ఆన్ లైన్ ట్రాన్సాక్ష‌న్స్ పై దృష్టి పెట్టిన మోదీ, బ్యాంకింగ్ సేవ‌ల‌న్ని ఆన్ లైన్ ద్వారా జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో బ్యాంక్ చెక్స్ ను ర‌ద్దు చేసే దిశ‌గా మోదీ అడుగులు వేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ణా రాత్రి తొమ్మంది గంట‌ల త‌ర్వాత అన్ని బ్యాంక్ ల ఏటీఏంలు మూసివేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది.

Image result for bank cheques images

 

ఈ నేప‌థ్యంలోనే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. స్వ‌చ్ఛంద సంస్థ‌ను న‌డుపుతున్న‌వారు లేదా కొత్తగా ఏదైనా స్వ‌చ్ఛంద సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని చూస్తున్న వారు ఏ బ్యాంకులో ప‌డితే ఆ బ్యాంకులో ఖాతాను ఓపెన్ చేస్తున్నారు. అయితే కేంద్రం సూచించిన బ్యాంకుల్లోనే ఖాతాలు తెరిచే విధంగా త్వ‌ర‌లో మోదీ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఇక‌పై దేశంలో ఉన్న ఏ స్వ‌చ్ఛంద సంస్థ అయినా కేంద్రం విడుద‌ల చేసిన జాబితాలో ఉన్న ఏదైనా బ్యాంకులో మాత్ర‌మే ఖాతాల‌ను ఓపెన్ చేయాలి. అందులోకి వ‌చ్చే నిధుల‌నే వాడాల్సి ఉంటుంది.

Image result for banks in india\
అబూదబీ కమర్షియల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, ద కాస్మస్ కో ఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, తమిళనాడు మెర్సటైల్ బ్యాంక్ లిమిటెడ్, ద క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ద జమ్మూ కశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ యూపీ జర్మన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, మణిపూర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, విజయ బ్యాంక్, బాంబే మెర్సంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ల్లోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.

Image result for banks in india\

ఈ బ్యాంకుల్లో మాత్ర‌మే స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఖాతాల‌ను ఓపెన్ చేసి, వాటిల్లోనే ద్వారానే లావాదేవీల‌ను నిర్వ‌హించాలి. ఇక వేరే బ్యాంకుల్లో ఖాతాల‌ను ఓపెన్ చేయ‌డానికి అనుమ‌తించ‌రు.కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు విదేశాల నుంచి భారీగా నిధులు వ‌స్తున్నాయ‌ని, వాటిని ఆ సంస్థ‌లు చ‌ట్ట వ్య‌తిరేక ప‌నుల‌కు వాడుతున్నాయ‌ని కేంద్రానికి తెలిసింద‌ట‌. అందుక‌నే అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ కొత్త రూల్‌ను కేంద్రం అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.