మన ప్రధాని మోడీ ఇంత సంపాదించాడు ?మొత్తం ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే

402

మన దేశంలో డబ్బు బాగా సంపాదించాలంటే రెండే మార్గాలు అంటారు.ఒకటి సినిమా రెండు రాజకీయం.రాజకీయాలలో చిన్న పదవి ఉంటె చాలు కోట్లకు కోట్లు సంపాదించవచ్చు.అందుకే ఎన్నికలలో గెలవడానికి లక్షల డబ్బును ఖర్చు పెడతారు.ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తే వాళ్లే గెలుస్తారు.ఒక్కసారి గెలిస్తే చాలు కోట్లకు కోట్లు నొక్కెయ్యవచ్చని గెలుపుకోసం ఇలా చాలా డబ్బును ఖర్చు పెడతారు రాజకీయనాయకులు.గ్రామా స్థాయిలో సర్పంచ్ , ఎంపిటిలుగా పనిచేస్తున్న వారికే కోట్లు కూడబెడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులుగా ఉన్నవారు లక్షల కోట్లు ఉన్నవారు ఎక్కువమంది ఉన్నారు.అయితే వాళ్లే అంత సంపాదిస్తే దేశ ప్రధాని హోదాలో ఉంటె ఇంకెంత సంపాదించవచ్చు చెప్పండి.లక్షల కోట్లు తినొచ్చు కదా.మరి మన దేశం ప్రధాని ఎంత నొక్కేశాడు.అసలు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for modi

భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకున్న ఆస్థిని స్వచ్చందంగా వెల్లడించారు.ఈసంవత్సరం మార్చ్ 31 కి ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించిన అయన ఆస్థి పరిశీలిస్తే రూ.2 .28 కోట్లు మాత్రమే. ఇక ఇందులో క్యాష్ రూపంలో ఉంది కేవలం రూ.50 లక్షలు కాగా మిగతాది కోటి రూపాయల దాకా ఫిక్సడ్ డిపాజిట్ ఉన్నాయి. ఆయన ధరించే బంగారు ఉంగరం విలువ రూ.1 లక్ష రూపాయలు వరకు ఉంటాయి. మరో రెండు లక్షల వరకు పెట్టుబడులు ఉన్నాయి.ఇక ఈయనకి గాంధీ నగర్లో ఒక స్థలం కూడా ఉంది. 2002 లో ఈ స్థలాన్ని రూ.1.30 వేలకు కొన్నారు. ఇక ఆయనకు వారసత్వం తో వచ్చిన ఒక బంగ్లా కూడా ఉంది.దీని విలువ ఒక కోటి రూపాయలు వరకు ఉండచ్చు. అయితే అందులో అయన భాగం నాల్గవ వంతు మాత్రమే .ఇక మన దేశ ప్రధాన మంత్రి మోడీకి సొంత కార్లు. బైకులు కాని లేవు.పోనీ ఈయన కుటుంబ సభ్యులు ఏమైనా సంపాదించుకున్నారా అంటే అది లేదు.అందరు టీ అమ్ముకుంటూనో లేదా ఇంతకముందు వాళ్ళు చేసే ఉద్యోగమే చేస్తూనే జీవిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈరోజుల్లో క్రింద స్థాయి ప్రజా నాయకులే కోట్లకి పడగలెత్తుతున్నారు అలాంటిది మన దేశ ప్రధాన మంత్రిగా ఉండి అయన ఆస్థి మొత్తం కేవలం రూ.2 28 కోట్లు కావడం విశేషం.అధికార మదంతో వందల వేల కోట్ల డబ్బు సంపాదించే వారికీ మన దేశ ప్రధాని మోడీ గారి జీవితం ఒక ఆదర్శనీయం. అయన ఆదర్శాన్ని జీవిత మార్గంగా ఎంచుకోవాల్సిన అవసరం అందరికి ఉంది.అప్పుడు భారత జాతి బాగుపడుతుంది రాజకీయ సంస్థ మెరుగు పడుతుంది. ఏదిఏమైనా ఒక ప్రధాని ఇలా ఉండడం వారి జీవనశైలి చూసి అందరు నేర్చుకోవాలి. మన కష్టమే మనకు రక్షా. ఉరికే వచ్చింది ఉరికే పోతుంది అని అందరు గుర్తుపెట్టువాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నరేంద్ర మోడీ గురించి అలాగే ఆయన ఆస్తిపాస్తుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.