కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ కేసీఆర్ కు మోదీ అమిత్ షా షాక్

1087

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బలంగా మారాలి అని ప్లాన్ వేస్తోంది, అంతేకాదు ఇక్కడ అధికారంలోకి రావాలి అని తర్వాత మెల్లగా సౌత్ లో తమ సత్తా చూపించాలి అని చూస్తోంది, అందుకే ఎంపీ స్ధానాలు గెలిచిన తర్వాత తన జోరు పెంచింది, అసెంబ్లీలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు కాని హూజూర్ నగర్ లో గెలుపు పక్కా అనుకున్న బీజేపీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది, ఇక్కడ టీఆర్ ఎస్ గెలుపొందింది. మరి తెలంగాణలో బీజేపీ ఎదగాలి అంటే కేసీఆర్ రాజకీయాలను అడ్డుకోవాలి అందుకే బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

Image result for kcr

ఆర్టికల్ 370ని రద్దుచేసి చరిత్ర సృష్టించిన కేంద్రప్రభుత్వం..నెక్ట్స్ సౌత్‌ఇండియా విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేస్తారని…తెలంగాణతో సంబంధం లేకుండా యూటీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇప్పుడు హూజూర్ నగర్ ఫలితంతో కేసీఆర్ కు ఇక్కడ తిరుగులేదుఅనేది తేలిపోయింది రాజకీయంగా కేసులు తీసుకురావాలి అన్నా ఇక్కడ కేసీఆర్ సర్కారు పై అవినీతి ఆరోపణలు లేవు. అయితే యూటీ చేస్తే రాష్ట్ర్రంలో కేసీఆర్ కు మరో సమస్య వస్తుంది.

Image result for modi and amit shah

ఎందుకు అంటే దేశంలో ఎన్నో రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం చాలా మంది ఇక్కడకు వస్తున్నారు..వీరందరూ కూడా హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో జరిగే రిజిస్ట్రేషన్లో ఆదాయం కూడా భారీగా వచ్చేది హైదరాబాద్ నుంచే, ఈ ఆదాయంతోనే కేసీఆర్ ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడిపిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ ని యూటీ చేస్తారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఆ ఆదాయం కూడా తెలంగాణకి తగ్గుతుంది. కేసీఆర్ కు బంగారు బాతు గుడ్డుగా ఉన్న హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే తెలంగాణలో సంక్షేమ పథకాలకు నిధులు ఉండవు అనేది ఇప్పుడు బీజేపీ ప్లాన్, మరి నిజంగా కేంద్రం అలాంటి ఆలోచన చేస్తే ఇక్కడ ప్రజలు ఊరుకుంటారా తిరగబడే పరిస్దితి ఉంటుంది.

ఈ క్రింద వీడియో చూడండి

అందుకే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు గ్రౌండ్ వర్క్ స్టార్ చేయాలని చూస్తోందట బీజేపీ.. అయితే కేసీఆర్ కు కేంద్రంలో ఎలాంటి పావులు కదిపినా తెలుస్తాయి. అన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ అంత సులువుగా హైదరాబాద్ ని వదులుకుంటారా అంటే కష్టం అంటున్నారు మేధావి వర్గం. మరి కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

ఈ క్రింద వీడియో చూడండి