కౌశల్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి KTR

554

ప్రస్తుతం ఏ నలుగురు కలిసిన బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఎవరు గెలుస్తారో ముందే గెస్ చేస్తున్నారు.ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పిన 90 శాతం మంది మాత్రం కౌశల్ గెలుస్తాడని అంటున్నారు.ఎందుకంటే బయట అతనికి ఆ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది.ఎంత క్రేజ్ అంటే ఒకానొక సమయంలో కౌశల్ ఆర్మీ ఏం అనుకుంటే అదే బిగ్ బాస్ హౌస్ లో జరిగింది.కౌశల్ ఆర్మీ మాటనే బిగ్ బాస్ మాట అన్న పద్దతిలో తయారయ్యింది పరిస్థితి.కౌశల్ ఆర్మీ గురించి తెలియని తెలుగువాడు ఉండదు ఇప్పుడు.సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ ఆర్మీ గురించి తెలుసు.

Image result for ktr

చాలా మంది ప్రముఖులు ఈ విషయం గురించి మాట్లాడారు కూడా.ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ కౌశల్ ఆర్మీ గురించి తెలుసుకుని షాక్ అయ్యి కొన్ని ఆసక్తికర విషయాల గురించి మాట్లాడాడు.మరి కేటీఆర్ ఏమన్నాడో చూద్దామా.కౌశల్ ఆర్మీ కౌషల్ ఆర్మీ..ఎక్కడ చూసిన ఇదే పేరు.. సామాన్యుల దగ్గర నుంచి సినీ సెలెబ్రిటీల వరకు ఇదే పేరు.బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయినా కొన్ని రోజులకే ఈ కౌశల్ ఆర్మీ స్టార్ట్ అయ్యింది.అతనికి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.పేస్ బుక్ తీసుకున్న ట్విట్టర్ తీసుకున్న ఇంస్టాగ్రామ్ తీసుకున్న..ఏది తీసుకున్న సరే కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఇక సెలెబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించే ట్విట్టర్ లో అయితే కౌశల్ ఆర్మీ కొన్ని వందల పేజీలతో రెచ్చిపోతుంది.అందుకే చాలా మంది సెలెబ్రిటీలకు కౌశల్ ఆర్మీ గురించి తెలిసింది.ఇక ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ కు కూడా కౌశల్ ఆర్మీ గురించి తెలిసి దాని గురించి తెలుసుకుని కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.

Image result for koushal

ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఈ మధ్య కౌశల్ ఆర్మీ అంటూ ఏవేవో ఫోటోలు కనిపిస్తున్నాయి.ఇంతకు ఏమిటి ఈ కౌశల్ ఆర్మీ అని తెలుసుకున్నాడంట.ఒక బిగ్ బాస్ కంటిస్తంట్ ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా..నాకు నమ్మబుద్ది కావడం లేదంటూ కేటీఆర్ అన్నాడంట. అంతకముందు అతను పెద్ద హీరో కాదు పెద్ద స్టార్ కూడా కాదు.కానీ ఇతనికి ఇంత క్రేజ్ ఎక్కడినుంచి వచ్చింది..అంతలా అభిమానిస్తున్నారంటే అతని క్యారెక్టర్ నిజంగా చాలా గొప్పదయ్యి ఉంటుంది.లేకుంటే ఒక్క షో లో పార్టిసిపేట్ చేసే ఒక చిన్న ఆర్టిస్ట్ ను ఇంతలా ఎందుకు అభిమానిస్తారని కేటీఆర్ అన్నట్టు తెలుస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నేను కూడా కౌశల్ కు విష్ చేస్తున్నా అని కేటీఆర్ అన్నాడు.చూశారుగా కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు సైతం ఆసక్తిని కలిగిస్తుంది.ఈ కౌశల్ ఆర్మీ పవర్ ఇలాగే కొనసాగి కౌశల్ బిగ్ బాస్ టైటిల్ విజేత అవ్వాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కౌశల్ ఆర్మీ గురించి అలాగే కౌశల్ ఆర్మీ పవర్ గురించి తెలుసుకుని షాక్ అయ్యి కౌశల్ ఆర్మీ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.