లోకేష్ యామిని ల నిజస్వరూపం బయటపెట్టిన దేవి

477

తెలుగులో ఒక మోస్తారు సినిమాలలో నటించి ఆ తర్వాత మలయాళంలో వీరవిహారం చేసిన నటి దేవి గ్రంథం. ఒకప్పుడు మలయాళంలో షకీలా రష్మిలకు దీటుగా నటించి చాలా పేరుతెచ్చుకుంది. దేవి మొత్తం ఆరేడు భాషలలో నటించింది. మొత్తం 100 సినిమాలకు పైగా నటించింది. ఆమె కూతురు కూడా సినిమాలలో ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటికి మొన్న రోజా జగన్ సహజీవనం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన దేవి ఇప్పుడు మరొకసారి తన నోటికి పని చెప్పింది. నారాలోకేష్ యామిని సాదినేని మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఆమె ఏమన్నదో తెలుసుకుందామా.

Image result for lokesh

నారా లోకేష్ యామినీలను టార్గెట్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేసింది దేవి. దేవి ఈ వ్యాఖ్యలు చెయ్యడానికి బలమైన కారణమే ఉంది. గత కొన్ని రోజులుగా ఆమె జనసేనకు సపోర్ట్ చేస్తుంది. తాను పవన్ కళ్యాణ్ కు అభిమానిని అని జనసేన సిద్ధాంతాలు నచ్చి నేను జనసేనకు మద్దత్తు ఇస్తున్నాం అని చెప్పింది. అయితే పవన్ కు మల్లెపూలు నలపడం తప్పా మరేమి తెలియదని యామిని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.యామిని అన్న మాటలు పవన్ అభిమానులను జనసేన కార్యకర్తలను తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా యామినిని ఒక ఆట ఆడుకున్నారు జన సైనికులు. నువ్వు ఎన్నిసార్లు మల్లెపూలు నలిపించుకుని అమరావతి సెక్రెటేరియాలో కాంట్రాక్ట్ లు తీసుకున్నావో చెప్పు అని ఆమెను ఘోరంగా అవమానించారు. ఆ తరువాత నేను అమ్మవారి భక్తురాలిని నన్ను ఏమైనా అంటే మీకు పాపం తగులుతుందని యామిని జన సైనికుల మీద వ్యాఖ్యలు చేసింది. వాటికి కూడా జన సైనికులు గట్టిగానే సమాధానం చెప్పారు.

Image result for yamini chowdary

అయితే ఇప్పుడు దేవి కూడా ఆమె మీద కామెంట్స్ చేసింది. నారా లోకేష్ యామిని లవర్స్ అని అందుకే ఆమెను టీడీపీ ప్రతినిధిగా కూర్చోబెట్టారని అని ఆమె అన్నది. సినిమా రంగం నుంచి వెళ్లి టీడీపీ లో కష్టపడినా వాళ్ళు చాలా మంది ఉన్నారు. జయప్రద రోజా కవిత లాంటి వాళ్ళు టీడీపీ లో ఎంతో కష్టపడ్డారు. నేను కూడా టీడీపీలో 25 ఏళ్ళు పనిచేశాను.కానీ మమ్మల్ని పక్కన పెట్టేసారు. ఇన్నేళ్ల నుంచి కష్టపడినా మాకు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఆమెకు మైక్ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టిన ఆమెను లవర్ అనుకోవాలో లేదా రాజకీయనాయకురాలు అనుకోవాలో అని దేవి విరుచుకుపడింది.

ఇతర పార్టీల నాయకులను భూతులు అనేందుకే యామిని లాంటి దిగజారిన మహిళను టీడీపీ తీసుకొచ్చిందని దేవి అన్నారు. ఇంతకముందు శ్రీరెడ్డిని వదిలారు.ఆమె వల్లఏమి కాలేదు. ఇప్పుడు మల్లెపూవును వదిలారని దేవి అన్నది. మమ్మల్ని విమర్శించడానికే రోజుకొక ఫిగర్ ను వదులుతున్నారని ఆమె అన్నది.యామిని లాంటి ఫిగర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది యామిని.తనకున్న రాజకీయ అనుభవంలో ఐదో వంతు కూడా ఆమెకు లేదని దేవి విమర్శించింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. నారా లోకేష్ యామిని లవర్స్ అని అలాగే వాళ్ళ మధ్య ఏదేదో ఉందని అన్న దేవి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.