జ‌గ‌న్ కు మ‌రో షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్ట‌ర్లు క‌న్నీరు పెట్టుకున్న వైసీపీనేత‌లు

420

హత్యాయత్నం ఘటనలో గాయపడ్డ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి గాయం పూర్తిగా నయం కాలేదని సిటీన్యూరో వైద్యులు పేర్కొన్నారు. ఇక జ‌గ‌న్ నేడు పాద‌యాత్ర‌కు ప‌య‌నం అవుతారు అని వైస‌పీనేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు ఈ స‌మ‌యంలో డాక్ట‌ర్లు ఇలా షాకింగ్ న్యూస్ చెప్సేస‌రికి ఒక్క‌సారిగా పార్టీ నేత‌లు క‌న్నీరు పెట్టుకున్నారు.వైఎస్‌ జగన్‌ను శుక్రవారం ఆయన నివాసంలో పరీక్షించిన వైద్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మరో రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైఎస్‌ జగన్‌కు సూచించామన్నారు.

Image result for jagan

రెండు రోజులకు ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని, గాయం అయిన ప్రాంతంలో కండ ఇంకా పూర్తిగా కూడుకోలేదన్నారు. పాదయాత్రలో చేతులు పైకెత్తి అభివాదం చేయడం వలన నొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని, కనీసం ఒక వారం అయినా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించామన్నారు. హార్ట్‌ బీట్‌, బీపీ పరీక్షించామని.. నిలకడగానే ఉన్నాయన్నారు. గాయంతో ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప విరామం ప్రకటించగా.. శనివారం నుంచి ప్రారంభం కావాల్సింది. అయితే వైద్యుల సూచనల మేరకు మరికొన్ని రోజులు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర వాయిదా పడింది.

Image result for jagan hospital images

ఇక జ‌గ‌న్ ని చూసి వారం అయింది అని, పాద‌యాత్ర‌లో ఆయ‌న నిత్యం జ‌నంలో ఉంటున్నారు కాని, ఇప్పుడు ఆయ‌న గాయంతో ఇంట్లో ఉండ‌టంతో ప్ర‌జ‌లు క‌న్నీరు పెట్టుకుంటున్నారు.. ఓ ప‌క్క సిక్కోలును ఆదుకుంటాను అని చెప్పిన జ‌గ‌న్. ఎప్పుడు వ‌స్త్తారా అని ప్ర‌జ‌లు కూడా ఎదురుచూస్తున్నారు. మ‌రో ప‌క్క డాక్ట‌ర్లు నిన్న చెప్పిన దాని ప్ర‌కారం ఆయ‌న పాద‌యాత్ర‌కు వెళ్ల‌వ‌చ్చు అని అనుకున్నారు .కాని నేడు ప‌రీక్ష చేసి గాయం తీవ్రత అలాగే ఉంది అని ఇప్పుడు పాద‌యాత్ర చేస్తే మ‌రింత గాయం పెరుగుతుంది అని, చ‌లి తీవ్ర‌త కూడా ఎక్కువ ఉంట‌డం ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు డాక్ట‌ర్లు.

దీంతో జ‌గ‌న్ ప‌దిరోజుల పాటు పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టిస్తారా అనే ఆలోచ‌న అయితే పార్టీ శ్రేణుల‌కు వ‌చ్చింది. పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్ కు పెద్ద ఎత్తున జనం ఎప్పుడు పాద‌యాత్ర‌కు వ‌స్తారు అని ఎదురుచూస్తున్నారు…. మ‌రో ప‌క్క వైసీపీ శ్రేణులు ఉత్త‌రాంధ్రాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మ‌రి చూశారుగా మీ ఉద్దేశం ప్ర‌కారం మ‌రో వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి అంటారా, లేదా ప్రజాక్షేత్రంలోకి రావాలి అని అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.