వైసీపీ ఎంపీ రాజీనామా సిద్దం రంగంలోకి దిగిన జ‌గ‌న్

383

కొత్త బిచ్చగాడు పొద్దే ఎరగడు అనే సామెత ఒకటి ఉంటుంది.. అది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులో అతికినట్లు సరిపోతుందని ఇన్-సైడ్ లో వైసీపీ నేతలే చెప్పుకోవటం విశేషం. అవినీతి లేని పాలనా అందిస్తానని చెప్పాడు. దాని కోసం జగన్ బాగానే కష్టపడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ క్రేత్ర స్థాయిలో పరిస్థితి జగన్ ఆలోచనలకి చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎంతో ఖర్చుపెట్టి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు,మంత్రులు తాము పెట్టిన డబ్బులు త్వరగా తెచ్చుకొని సేఫ్ జోన్ లోకి పోదామనే ఒకే ఒక లక్యంతో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.కొంద‌రు నేత‌లు టార్గెట్ ఇలాగే ఉంది అని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి, రాజుగారు అవినీతికి దూరంగా ఉన్నా కిందిస్ధాయి భ‌టులు బంట్రోతులు అవినీతికి పాల్పిడితే తిట్టేది రాజుగారినే కాని వీరిని కాదు ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ప‌రిస్దితి దాపురించింది అని చెప్పుకోవాలి.

ఈ క్రింద వీడియోని చూడండి

అవినీతికి సహించేది లేదని జగన్ చెప్పటం చూసిన నేతలు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే భయంతో మొదటి నుండే అక్రమాలకు తెరలేపారు. ఉత్తరాదికి చెందిన ఒక సీనియర్ మంత్రి పీఏ అయితే బహిరంగ వసూళ్లకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి మధ్య “ఇసుక” మాఫియా వార్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. కేవలం అవే కాకుండా గ్రామా వలంటీర్ పోస్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తుంది. పైగా సొంత పార్టీ నేత‌లు త‌మ‌కు సాయం చేసిన వారికి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి ఉద్యోగాలు ఇస్తున్నారు అని విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ దీనిపై బాగా ఫోక‌స్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. జ‌గ‌న్ కోరిక బాగానే ఉంది సీఎం స్ధాయిలో ఆయ‌న ఆలోచ‌న చాలా బాగుంది కాని ఆచ‌ర‌ణ‌లో పెట్టాలంటే ఆయ‌న వెంట ఉండే నేత‌లు అంద‌రూ పాటించాలి, కాని అది మాత్రం నెర‌వేరేలా లేదు.

Image result for jagan and ycp mla

ఇవన్నీ ఇప్పటికే జగన్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనితో కొంచం అత్యుత్సాహం చూపిస్తూ జగన్ తీవ్ర స్వరంతో ఒక ఎంపీకి వార్నింగ్ ఇవ్వటంతో, అతను హార్ట్ అయ్యి ఎలాంటి పనులు చేసుకోవటానికి లేకపోతే నేను ఎందుకు నాకు ఎంపీ పదవి ఎందుకు..క్యాడర్ నిలబడాలంటే వాళ్లకి కొంచం మేలు చేయాలి కదా.. అవేమి పట్టించుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా అంటూ ఆ ఎంపీ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పైగా స‌ద‌రు ఎంపీ రాజీనామా అయినా చేస్తా అనేంతంగా కోపం ప్ర‌ద‌ర్శించాడ‌ట‌.