కేసీఆర్ మనవడు చేసిన పనికి ఆనందపడిపోయిన కేసీఆర్ మనవడికి మంచి గిఫ్ట్

98

రోడ్డు ప్రమాదం లో గాయపడి 12 ఏళ్లుగా ఇంటికే పరిమితం అయిన ఓ దివ్యానంగుడి విషయం లో సీఎం కెసిఆర్ మనవడు హిమాంశు విషయం లో స్పందించి మానవత్వం చాటుకున్నారు. అంతే కాదు తాత కెసిఆర్ తో మాట్లాడి బాధితుడికి పూర్తి స్థాయిలో సాయం అందించాలి అని నిర్ణయించుకున్నారు. తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న అతడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు వివరాలు లోకి వెళితే…

భద్రాచలం లోని రాజీవ్ నగర్లో ఉంటున్న నూకసాని శ్రీనివాస్ కు రోడ్డు ప్రమాదం లో వెన్నుపూస కు తీవ్ర గాయమైంది. చాలా కాలం మంచానికే పరిమితమై కొన్నేళ్లుగా ట్రై సైకిల్ పై తిరుగుతున్నారు ఇటీవల కెసిఆర్ గురించి శ్రీనివాసరావు ‘దివ్యంగుల పాలిట దేవుడు కెసిఆర్ 3 వేళా పింఛను ఆయన ఇవ్వకున్నా పర్వాలేదు ఆకలి తీర్చేందుకు ఇప్పుడు ఇస్తున్న మొత్తం సరిపోతుంది ఆయనే ఎప్పటికి అధికారం లో ఉండాలి.. అన్న మాటలు హిమాంశు యు ట్యూబ్ వీడియో లో చూసారు .

ఈ క్రింది వీడియో ని చూడండి

శ్రీనివాస రావు వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు తమకు తెలిసిన వాగారిని పురమాయించాడు దీంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అతడికి చికిత్స అందుతోంది హిమాంశు చిన్నవాడేఅయిన పెద్ద మనసు ఉంది అంటున్నారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు హిమాంశు తమతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారు అని తెలిపారు.ఒకవేళ భద్రాచలంలో కాకుండా ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సి వస్తే తాతయ్య కెసిఆర్ తో మాట్లాడి హైద్రాబాద్ కి తరలిస్తామని చెప్పారట!