BREAKING NEWS : KCR ఇంట్లో తీవ్ర విషాదం..కన్నీరు పెడుతున్న కుటుంబసభ్యులు

778

వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు.దాంతో వారి అభిమానులు తీవ్ర ఆవేదనలో ఉంటున్నారు.అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖుల ఇళ్ళలో విషాద చాయలు అలుముకుంటున్నాయి.ఇప్పుడు కెసిఆర్ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి.కెసిఆర్ అక్క చనిపోయింది.మరి ఎలా చనిపోయిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for kcr sister DIED

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.లీలమ్మ-ఆమె భర్త శంకర్రావులకు ఇద్దరు కుమారులు కాంతారావు, మధుసూదన్ రావు ఉన్నారు. వారి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం పదిర గ్రామం. కాగా, సోదరి లీలమ్మ మృతితో ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు.

Image result for kcr sister DIED

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ్నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరో అక్క కూడా చనిపోవడం కెసిఆర్ జీరించుకోలేకపోతున్నాడు.ఆమె మృతికి నివాళులు అర్పించడానికి కెసిఆర్ ఈరోజు మద్యహ్నం ఆమె ఇంటికి చేరుకోబోతున్నాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే కెసిఆర్ కొడుకు తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటిఅర్ అలాగే నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు అలాగే నిజామాబాద్ mp కెసిఆర్ కూతురు అందరు కుటుంబ సమేతంగా లీలమ్మ ఇంటికి చేరుకున్నారు.ఆమె మృతికి నివాళులు అర్పించారు.అలాగే తెరాస మంత్రులు పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరు బారీగా లీలమ్మ ఇంటికి చేరుకుంటున్నారు.ap ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె మృతికి నివాళి అర్పిస్తూ కెసిఆర్ ఫ్యామిలీ ప్రగడ సానుభూతి తెలియజేశారు.మరి మనం కూడా ఆమె మృతికి నివాళి అర్పిస్తూ కామెంట్ రూపంలో మన నివాళిని తెలియజేద్దాం.