కేసీఆర్ కు ప్రాణగండం.. బయటపడ్డ సంచలన నిజం.. షాక్ లో KTR

431

తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్, ఇక ఆయన ముందుగానే ముహూర్తాలు, పట్టింపులు, జాతకాలు, వాస్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, మరి మంచి ముహూర్తం చూసుకునే ఏ కార్యక్రమం అయినా ఆయన స్టార్ట్ చేస్తారు. అయితే సీఎంగా రెండోసారి కూడా మంచి ముహూర్తం చూసుకుని 01.25కి ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ భవన్ లో. ఇక కేసీఆర్ ఎంత సీఎంగా ఉన్నా, కేవలం నాలుగు నెలలు మాత్రమే అని అంటున్నారు జ్యోతిష్యులు.. మరి నిజంగా జ్యోతిష్యులు చెప్పకుండానే ఇది మనకు తెలుస్తోంది. ఎందుకు అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అని చెబుతున్నారు కాబట్టి… కాని వాస్త‌వంగా వారు చెబుతున్నారు, దీనికి కార‌ణం ఆయ‌న‌కు ప‌లు గండాలు ఉన్నాయి అని చెబుతున్నారు.

Image result for kcr

అంతే కాదు ఆయన మార్చిలో తన కుమారుడు కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇచ్చి, ఆయన పీఎం రేసులో ఫ్రంట్ గా కూటమిని దగ్గర చేస్తారు అని తెలుస్తోంది, మరి ఈ సమయంలో కేసీఆర్ జాతకం రిత్యా 2019 మార్చి తర్వాత గండం ఉంది అని చెబుతున్నారు జ్యోతిష్యులు సంతోష్ కుమార్.. కేసీఆర్ కు రాజయోగంపై ఓ టీవీ చేపట్టిన చర్చలో ఆయన ఆసక్తికరమైన అంశాలు వివరించారు. ప్రస్తుతం కేసీఆర్ జాతకం అద్భుతంగా ఉన్నా.. వచ్చే ఏడాది ఇబ్బంది ఉంటుందంటున్నారు. ఇప్పుడు సీఎంగా ఆయన ఉన్నా తర్వాత కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఆయన అన్నారు.

అయితే జాతీయ రాజకీయాలకు వెళతాను అన్న కేసీఆర్, తెలంగాణలో ఉంటేనే బెటర్ అని జాతీయ రాజకీయాల్లో అంత కలిసి రాకపోవచ్చు అని తెలిపారు. రాష్ట్రంలో రాజయోగం బాగుంది కాని జాతీయ రాజకీయాల్లో కాస్త ప్రతిబంధకాలు ఉన్నాయి అని చెప్పారు ఆయన. అయితే దీనికి ఓ కారణం కూడా వారు చెబుతున్నారు, మనం మన జాతకం ప్రకారం వెళతాం మనకంటే మంచి ఫలితాలు వచ్చే జాతకుడు అక్కడ రాజకీయాల్లో ఉంటే, వారికే అనుకూలంగా ఫలితాలు వస్తాయి అని, అందుకే ఈ మాట చెప్పారు. ఇక కేసీఆర్ కి కాస్త ఆరోగ్య సమస్యలు వస్తాయి అని, అవి పెద్ద‌గా పట్టించుకోవలసినవి కావు అని అన్నారు ఆయన. మొత్తానికి తెలంగాణ ప‌రిపాల‌న‌లో ఇక కేసీఆర్ కు తిరుగులేదు అని ఏ గండాలు అడ్డురావు అని అంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు.