కరుణానిధి శవపేటిక దగ్గర పెంపుడు కుక్క ఏం చేసిందో తెలిస్తే షాక్..

638

డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తుంది.ఆయన అత్యక్రియలు మెరీనా బీచ్ లో చెయ్యాలని నిర్ణయించారు.అయితే అంతకన్నా ముందుగా ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌లో ఉంచిన విషయం తెలిసిందే.అయితే అక్కడే ఉన్న కరుణానిధి పెంపుడు కుక్క చేసిన పని ఇప్పుడు అందరి ఆశ్చర్యపరుస్తుంది.మరి ఆ కుక్క ఏం చేసిందో తెలుసుకుందామా.

Image result for karunanidhi

కరుణానిధి చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఆయన మృతదేహాన్ని రాజాజీ హాల్ కు తీసుకెళ్ళారు.ఆ హాల్ లో కరుణానిధి ఎంతగానమో ఇష్టమైన ఒక పెంపుడు కుక్క ఉన్నది.అయితే కరుణానిధి మృతదేహం ఇంటికి రాగానే కుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టాయి.అయితే ఆకలి వేసి మోరుగుతున్నాయేమో అనుకుని ఆ ఇంట్లో పని చేసే వ్యక్తి దానికి భోజనం పెట్టాడు కాని ఆ భోజనం ఆ కుక్క తినలేదు.తినకుండా మొరుగుతూనే ఉంది.ఎందుకు మొరుగుతుందా అని ఆ కుక్కను విడిచిపెట్టారు.విడిచి పెట్టిన వెంటనే ఆ కుక్క కరుణానిధి మృతదేహం ఉన్న ఐసు బాక్స్ దగ్గరకు వెళ్లి గట్టిగా మొరగడం మొదలుపెట్టింది.ఆ తర్వాత అతని కాళ్ళు ఉండే వైపు అలాగే కుర్చుని అరవడం చేసింది.

Image result for karunanidhi

ఆ కుక్క కళ్ళలోంచి కన్నీరు రావడం కూడా జరిగింది.ఇదంతా చూస్తున్న కరుణానిధి బంధువులు ఆ కుక్కను ఏమనలేక అలాగే చూస్తూ ఉండిపోయారు.ఆ కుక్కను అక్కడి నుంచి తీసుకువెళ్దాం అని ఆ హాల్ పనిచేసే వ్యక్తి ట్రై చేస్తే అతని మీదకు విరుచుకుపడడం మొదలు పెట్టింది ఆ కుక్క.ఇదంతా చూస్తున్న బంధువులు ఆ కుక్కను కరుణానిధి అంతా ప్రేమగా చూసుకున్నాడు కాబట్టే ఆ కుక్క వదిలివెళ్ళడం లేదు దానిని అలాగే వదిలెయ్యండి అని చెప్పడంతో ఆ కుక్క అలాగే కరుణానిధి కాళ్ళ దగ్గర పడుకుని ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం కరుణానిధి మృతదేహాన్ని బయటకు తీసుకొస్తే ఆ హాల్ లోపలనే ఆ కుక్క అలా కరుణానిధి ఫోటోను చూస్తూ ఇంట్లోనే ఉండిపోయింది.ఈ ఘటన అక్కడికి వచ్చిన వారందరిని ఆశ్చర్యపరచింది.నిజంగా కుక్కలకు ఉన్న విశ్వాసం చాలా గ్రేట్ కదా.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.కరుణానిధి గురించి ఆయన జీవితం జీవితం గురించి అలాగే కరుణానిధి పెంపుడు కుక్క కరుణానిధి మృత దేహాన్ని చుసిన వెంటనే చేసిన ఈ పని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.