హరికృష్ణ మృతదేహం దగ్గర కొడాలి నాని చేసిన పని చూసి కాల్ చేసి జగన్ ఏం అన్నాడో తెలిస్తే షాక్

522

జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్త మిత్రుల్లో కొడాలి నాని మొదటి స్థానంలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు… దానికి త‌గ్గ‌ట్టుగానే కష్టకాలంలో ఉన్న మిత్రుడికి తోడుగా నాని క‌నిపిస్తున్నారు. హ‌రికృష్ణ మ‌ర‌ణించారు అని తెలియ‌గానే కారులో బ‌య‌లుదేరి ఆస్ప‌త్రికి వెళ్లారు కొడాలినాని.. కొడాలి నాని అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ కి తోడుగానే సాగుతున్నారు. హరికృష్ణ మరణ వార్త తెలుసుకున్న కొడాలి నాని, త‌న స‌న్నిహితుల‌తో క‌ల‌సి గుడివాడ నుంచి బ‌య‌లుదేరారు.

Image result for hari krishna dead body

త‌ర్వాత భౌతిక కాయాన్ని హైద‌రాబాద్ కు తరలించే సమయంలోనూ ఎన్టీఆర్ వెంటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ అని ఆయన చెప్పారు. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని చెప్పారు. ఈ రోజుల్లో ఎవ‌రైనా చేసిన స‌హాయాన్ని మ‌ర‌చిపోతున్నకాలం.. కాని ఇలాంటి మ‌నుషులు ఉన్న స‌మ‌యంలో కూడా, త‌న స్నేహితుడి కుటుంబంగానే కాకుండా, త‌న‌కు రాజ‌కీయంగా తోడు, నీడ‌గా ఉన్న నాయ‌కుడి అంతిమ‌ద‌శ‌లో ద‌గ్గ‌రుండి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న కొడాలి నాని, ఇక పార్టీల‌కు అతీతంగా హ‌రికి ఎంతో మంది మిత్రులు ఉన్నారు.

Image result for kodali nani with hari krishna dead body

ఇటు కొడాలి నాని చేస్తున్న‌ప‌నికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాల్ చేసి కొడాలి నానితో మాట్లాడారు. నాని చేసిన ప‌నికి జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలియ‌చేశారు. పార్టీల‌కు అతీతంగా మనం ఇలాంటి స‌మ‌యంలో సాయం చేయాల‌ని, ఎన్టీఆర్ కు నువ్వు మంచి మిత్రుడు అని అంద‌రికి తెలుసు, నువ్వు చేసిన ప‌ని చాలా బాగుంద‌ని, కొడాలికి ప్ర‌శంస‌లు ఇచ్చారు జ‌గ‌న్..సుదీర్ఘ‌కాలంగా హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌తో స‌న్నిహితంగా మెలిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోసారి త‌న సంబంధాన్ని అంద‌రికీ చాటుచెబుతూ, త‌న సన్నిహిత మిత్రుడికి చేదోడుగా సాగుతున్నారు.. ఇదే విష‌యంపై అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.. ఇటు రాజీవ్ క‌న‌కాల కూడా ఎన్టీఆర్ కుటుంబంతోనే ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో నాయ‌కులు కూడా కొడాలి నాని చేస్తున్న ప‌నికి అభినంద‌న‌లు తెలుపుతున్నారు.. స్నేహితుడి కోసం 24 గంట‌లుగా ఇక్క‌డే ఉండి త‌న బాధ‌ని పంచుకుంటున్న నానిని చూసి క‌న్నీరు పెట్టుకుంటున్నారు.. కొందరు మాత్ర‌మే మాస్ లీడ‌ర్లు ఉంటారు.. అలాంటి మాస్ లీడ‌ర్ కొడాలి నాని అనే చెప్పాలి… ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న‌కు తిరుగులేదు.. ఇలా బంధుత్వాలు, వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను అభిమానించేవారిని నాని మ‌రింత ఇష్ట‌ప‌డ‌తారు అని అంటున్నారు….చూశారుగా నాని చేసిన ప‌నికి మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.