కరుణానిధి చనిపోయే ముందు చివరిసారిగా హాస్పిటల్ లో ఏం చూపించారో తెలిస్తే షాక్..

513

డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తుంది.అయితే ఆయన గురించి తమిళనాడు ప్రజలకు తప్ప మిగతా రాష్ట ప్రజలకు అంతగా తెలియదు.అయితే ఆయన చివరి క్షణాలు హాస్పిటల్ లోనే గడిచాయి.అయితే ఆయన చనిపోయే ముందు టీవీ లలో ఏం చూపించారో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Image result for karunanidhi hospital

ఐదుసార్లు తమిళనాడు సీఎంగా పని చేసిన కరుణానిధి 94 ఏళ్ల వయసులో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. డీఎంకే చీఫ్‌గా సుదీర్ఘ కాలంపాటు ఆయన సేవలు అందించారు.అయితే భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. అతి అతి కొద్ది మందిలో కరుణానిధి ఒకరు. ఆ విధంగా చూస్తే ఆయన మరణం ఒక శకానికి ముగింపు వంటిది.ఇక ముక్యంగా ఆయన ఆరోగ్యం విషయానికి వస్తే…ఆయన మొదటిసారి ఆరోగ్యం దెబ్బతిన్నది 2016 అక్టోబర్ 25న.కురుణానిధి ఆరోగ్యం దెబ్బతిందని డీఎంకే ప్రకటించింది.ఆ తర్వాత 2016 డిసెంబర్ 01న చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో వైద్యం కోసం కరుణానిధిని చేర్చారు.ఆ తర్వాత డిసెంబర్ 07న కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు.

Image result for karunanidhi hospital

మళ్ళి 2017 డిసెంబర్ 15న శ్వాసకోశ సమస్యతో రెండోసారి కరుణానిధిని హాస్పిటల్లో చేర్చారు. ఆయనకు ‘ట్రాకియోస్టొమీ’ ఆపరేషన్ చేశారు.ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు.కానీ మళ్ళి 2018 జూలై 18న అర్ధరాత్రి దాటాక, బీపీ స్థాయి తగ్గిపోయిన కారణంగా ఆయన్ను కావేరీ హాస్పిటల్ ఐసీయూలో చేర్చారు.2018 ఆగస్టు 07 కరుణానిధి మరణించినట్లు కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.అయితే ఆయన హాస్పిటల్ లో ఉన్న చివరి క్షణంలో కూడా రాష్టం గురించే ఆలోచించేవాడంటా.రాష్టంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవాడంటా.అందుకే తన రూమ్ లో స్పెషల్ గా ఒక టీవీ ని ఏర్పాటు చేపించుకున్నాడు.కొద్ది సేపు నిద్ర పోవడం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొద్దిసేపు టీవీలలో వార్తలు చుసేవాడంటా.ఎక్కువసమయం మెలుకువతోనే ఉండి వార్తలు ఎక్కువగా చుసేవాడంటా.అలా చనిపోయే ముందు కూడా రాష్ట రాజకీయాల గురించే ఆలోచించాడని డాక్టర్స్ ప్రకటించారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నిజంగా ఇలాంటి నాయకుడిని కోల్పోవడం దేశ ప్రజల దురదృష్టం కదా.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటూన్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.అలాగే కామెంట్ రూపంలో ఆయనకు నివాళి అర్పిద్దాం.