హరికృష్ణ తన డైరీ లో చంద్రబాబు గురించి ఏం రాసాడో తెలిస్తే మన గుండె బద్దలవుతుంది

481

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మన అందరికి తెలిసిందే.గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.పలువురు సినీ ప్రముఖులు రాజకీయనాయకులు,కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అన్ని తానై చూసుకున్నాడు.అయితే ఇప్పుడు హరికృష్ణ డైరీ ఒకటి బయటపడింది.అందులో హరికృష్ణ చంద్రబాబు బాలయ్య బాబు గురించి కొన్ని విషయాలు రాశాడు.మరి వాళ్ళ గురించి ఏం రాశాడో చూద్దామా.

Image result for harikrishna

హరికృష్ణది ఒక డైరీ బయటపడింది.అందులో తనకు ఇష్టమైన వాళ్ళ గురించి అలాగే తనకు ఇష్టంలేని వాళ్ళ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి రాశాడు.తన కొడుకులు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ జానకి రామ్ తమ్ముడు బాలకృష్ణ సోదరి పురందేశ్వరి మరియు బావ చంద్రబాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి రాశాడు.మరి ఎవరెవరి గురించి ఏమని రాశాడో తెలుసా.. నాన్న నువ్వు నన్ను వదిలివెళ్ళిపోయావు..నా జీవితంలోకి ముందు ఆనందాన్ని తీసుకొచ్చింది నువ్వే.. కానీ మళ్ళి నా జీవితంలో ఎక్కువ బాధను కలిగించింది నువ్వే.. నీ తండ్రిని వదిలి అంత త్వరగా వెళ్లిపోవాలని నీకెందుకు అనిపించింది అని తన కొడుకు జానకి రామ్ ను ఉద్దేశించి భావోద్వేగ మాటలు రాశాడు. ఇక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల గురించి చెప్తూ… మీరు నా కొడుకులుగా పుట్టడం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం.గొప్ప తండ్రిని ఇచ్చాడు గొప్ప కొడుకులను ఇచ్చాడని ఆ దేవుడికి థాంక్స్ చెబుతూ కొన్ని వ్యాఖ్యలు రాశాడు.

Image result for harikrishna

ఇక అలాగే తన సోదరుడు బాలయ్య గురించి రాస్తూ.. నన్ను ఒక తండ్రిలాగా ఆదరించావు.నేను నీకు సోదరుడినా లేక తండ్రినా అని నాకే ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది.నీ ఇంట్లో జరిగే ప్రతి విషయంలో న నిర్ణయం అడిగి తెలుసుకునే వాడివి.రాజకీయాలకు కొంచెం దూరమయ్యాకా నువ్వు పార్టీలోకి వచ్చావు.ఆ తర్వాత నేను నిన్ను ఎక్కువగా కలవలేకపోయాను.కానీ ఫోన్ చేసి నా గురించి నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేవాడివి.నీలాంటి సోదరుడు నాకుండడం చాలా అదృష్టం అని బాలయ్య గురించి రాశాడు.ఇక అలాగే సోదరి పురందేశ్వరి భువనేశ్వరి గురించి రాస్తూ వాళ్ళతో గడిపిన మోస్ట్ ఎక్సయిటెడ్ మూమెంట్స్ గురించి రాశాడు.ఇక బావా చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబుకు మా సోదరిని ఇచ్చాము.కానీ ఎప్పుడు ఫామిలీని రాజకీయాలను ముడిపెట్టలేదు.నేను మా నాన్న గారి తర్వాత చుసిన గొప్ప రాజకీయనాయకుడు చంద్రబాబు నాయుడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నేను టిడిపిని వదిలి అన్న టిడిపి అని పెట్టి విఫలం అయినప్పుడు మళ్ళి నన్ను టిడిపిలోకి ఆహ్వానించి మంత్రిని ఎంపీని చేశాడు.అలాగే పార్టీకి దూరంగా ఉన్నప్పుడల్లా తాను చేరదీసి పార్టీలో ఏదో ఒక పనిని అప్పజెప్పేవాడని బావ చంద్రబాబు గురించి రాశాడు.ఇప్పుడు ఈ డైరీలోని విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి.ఇన్ని రోజులు హరికృష్ణకు బాలయ్యకు చంద్రబాబుకు పడదని వారి మధ్యలో విభేదాలు ఉన్నాయని అనుకునేవారు.కానీ ఈ డైరీలోని విషయాలను చూసినాకా అయినా వారి మధ్య ఉన్న బంధం గురించి అందరు తెలుసుకుంటారని ఈ విషయాల గురించి మీకు చెప్తున్నాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బయటపడిన హరికృష్ణ డైరీ గురించి అలాగే అందులో బాలయ్య చంద్రబాబు గురించి హరికృష్ణ రాసిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.