జ‌గ‌న్ తో భేటీ అయితే ఇక్క‌డ టెన్ష‌న్

436

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ తో ఎవ‌రూ భేటీ అయినా దానికి త‌గిన పేరు ప్ర‌ఖ్యాత‌లు వారికి మ‌రింత పెరిగిపోతాయి.. ఇక ఇప్పుడు అదే కోవ‌లో సీఎం చంద్ర‌బాబు కూడా మ‌రింత పేరు సంపాదించాలి అని అనుకుంటున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి .. ఎలాగో సీఎం ఆయ‌న్ని ఎవ‌రూ మీట్ అయినా ప్ర‌త్యేక‌త ఉంటుంది అనేది తెలిసిందే…. ఇటు కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న్ని ఎవ‌రూ క‌లిసినా చ‌ర్చ జ‌రుగుతుంది గ‌తంలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అలాగే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వంటి కీల‌క నేత‌లు ఆయ‌న్ని క‌లిసిన స‌మ‌యంలో పెద్ద చ‌ర్చ జ‌రిగింది… సీఎంతో భేటీకి కార‌ణం ఏమిటి అని చ‌ర్చించుకున్నారు.

Image result for jagan

ఇక ఇప్పుడు మాజీ డీజీపీ సాంబశివరావును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అమరావతికి పిలిపించుకున్నారు.కాని ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, నార్మల్ గానే వెళ్లి చంద్రబాబును కలిశానని మాజీ డీజీపీ సాంబశివరావు వివరణ ఇచ్చుకున్నారు. ఇక్క‌డ క్లారిటీ బాగానే ఉంది ..ముఖ్యంగా మాజీ సీఎస్ లు – మాజీ డీజీపీలు రాజ‌కీయంగా ఎవ‌రిని క‌లిసినా వారు రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనే చ‌ర్చ అయితే జ‌రుగుతోంది ఈస‌మయంలో ఆయ‌న సీఎంని క‌లిసిన విధంగా చూస్తే ఆయ‌న కూడా పొలిటిక‌ల్ గా ఎంట‌ర్ అవుతారు అని అనుకుంటున్నారు.

Image result for jagan

ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పాదయాత్రలో కలిసినందు వల్లే సాంబశివరావు ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబుతో సమావేశం అయ్యార‌ని స్పష్టం అవుతోంది. ఇక ఒంగోలు నుంచి పోటికి కూడా ఆయ‌న వైసీపీ త‌ర‌పున టికెట్ తెచ్చుకున్నారు అని వార్త‌లు వినిపించాయి.. ఇక టీడీపీ దీనిపై న‌ష్ట‌నివార‌ణ చర్య‌లు స్టార్ట్ చేసింది.తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఆయ‌న పోటీచేస్తే కాపు సామాజిక‌ వ‌ర్గానికి చెందిన ఓట్లు అన్నీ ఇటు మళ్లుతాయి అని, ఇటు కాపుల‌కు పెద్ద పీట వేశాము అని ప్ర‌జ‌లు కాపులు టీడీపీకి ఓటు వేస్తారు అని అధికారపార్టీ అనుకుంటోంది.. కాని ఇప్పుడు ప‌రిస్దితి భిన్నంగా ఉంది ఇప్పుడు వైసీపీలో తెలుగుదేశంలో ఎందులోనూ ఆయ‌న చేరే ఆలోచ‌న‌లోలేరు అనేది స్ప‌ష్టం అవుతోంది.